Headache Remedy : ఎంతటి తీవ్రమైన తలనొప్పి అయినా సరే.. ఇలా చేస్తే.. 2 నిమిషాల్లో తగ్గిపోతుంది..!
Headache Remedy : మనలో చాలా మందికి అప్పుడప్పుడు తలనొప్పి వస్తుంటుంది. దీంతో చాలా ఇబ్బందులు పడతారు. తలనొప్పి వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. డీహైడ్రేషన్.. అంటే నీళ్లను సరిగ్గా తాగకపోవడం, నిద్రలేమి, ఒత్తిడి, ఆందోళన, కంటి సమస్యలు, ఇతర అనారోగ్య సమస్యలు.. వంటి కారణాల వల్ల చాలా మందికి తలనొప్పి వస్తుంటుంది. అయితే సైనస్, మైగ్రేన్ సమస్యలు ఉన్నా కూడా విపరీతమైన తలనొప్పి వస్తుంది. కొందరికి చల్లగాలి పడదు. చల్లగాలిలో ఎక్కువ సేపు ఉన్నా తలనొప్పి … Read more









