Chiranjeevi : టాలీవుడ్ కింగ్ అని మెగాస్టార్‌ను అందుకనే అంటారు.. ఎవరికీ దక్కని రికార్డులు ఆయనకే సొంతం..!
Chiranjeevi : టాలీవుడ్ లో ఎన్టీఆర్, నాగేశ్వరరావు లాంటి హీరోలు చేయలేని డ్యాన్సులు, ఫైట్లతో ప్రేక్షకులకు కొత్తతరం హీరోయిజాన్ని పరిచయం చేసిన చిరంజీవి స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగాడు. తెలుగు పరిశ్రమ గురించి చెప్పుకోవాలంటే, చిరంజీవికి ముందు చిరంజీవి తర్వాత అని చెప్పుకునే అంత ఘనత మెగాస్టార్ కి మాత్రమే దక్కుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో పుట్టి ఇండియాలో ఏ హీరో చేరలేని శిఖరాలను అందుకున్నాడు. ఎన్నో రికార్డులు, అద్భుతాలను క్రియేట్ చేశాడు. ఇప్పటికీ ఎవరికీ … Read more









