స్త్రీలు బంగారు పట్టీలు కాకుండా వెండి పట్టీలు ధరించాలి… ఎందుకో తెలుసా?
హిందూమతంలోని మహిళలు… చాలా సాంప్రదాయకంగా మెలుగుతారు. ఎన్నో కట్టుబాట్లు, సంప్రదాయాల మధ్య… మహిళలు జీవనం కొనసాగిస్తారు. ఇందులో ముఖ్యంగా… స్త్రీలు పట్టిలు ధరించడం ఆనాదిగా వస్తున్న భారతీయ సాంప్రదాయం. పాపాయి పుట్టిన నెల రోజులకే కాళ్లకు కడియాలు లాంటివైనా వేసి తల్లిదండ్రులు మురిసిపోతుంటారు. గళ్ళు గళ్ళున మ్రోగుతూ మువ్వల పట్టీలు వేసుకొని ఆడ పిల్లలు ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పెద్దలు అంటుంటారు. అయితే పట్టీలు వెండితో చేసినవి … Read more









