ఈ తైలాలతో ఏకాగ్రత పెరుగుతుంది !
ఈ రోజుల్లో మెడిటేషన్ చాలామంది చేయడం మొదలుపెడుతున్నారు. కానీ, కల్లు మూసుకోగానే కరెంట్ బిల్లు, ఇంటి అద్దెలు, ఆఫీస్ పనులు ఇంట్లో వంట ఇలా ఏవో గుర్తొస్తూ ఉంటాయి. అంతే.. ధ్యానం లేదు.. ఏమీ లేదు.. ఈ యోగా, మెడిటేషన్ ఏవీ మనకు సెట్ కావులే అనుకుంటూ లేచి పనులు చేసుకోవడం మొదలుపెడుతాం. ఏదైనా నేర్చుకోవాలంటే ఒక్కసారి వచ్చేస్తే అందులో మజా ఏం ఉంటుంది. రెండు మూడుసార్లు ఫెయిల్ అవ్వాలి. లోపం ఎక్కడుందో తెలుసుకోవాలి. వాటిని అనుసరిస్తూ … Read more









