వాకింగ్ చేస్తున్నారా..? రోజూ ఎన్ని అడుగులు నడవాలో తెలుసుకోండి..!
నేటి తరుణంలో ఆరోగ్యం పట్ల చాలా మంది శ్రద్ధ వహిస్తున్నారు. అందుకనే రోజూ వ్యాయామం చేయడం, అధిక బరువును నియంత్రణలో ఉంచుకోవడం, పౌష్టికాహారం తీసుకోవడం, డైట్ పాటించడం.. వంటి పనులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వ్యాయామం విషయానికి వస్తే.. అందరూ పాటించగలిగే చాలా తేలికమైన వ్యాయామం.. వాకింగ్ అని చెప్పవచ్చు. ఇందుకు గాను ఎవరూ ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టనక్కర్లేదు. జిమ్ సెంటర్లకు వెళ్లాల్సిన పనిలేదు. ఎంచక్కా ఇంటి దగ్గరే వాకింగ్ చేయవచ్చు. అయితే వాకింగ్ … Read more









