ఏయే అనారోగ్య సమస్యలు ఉన్న వారు.. ఏయే చిరుధాన్యాలు తినాలో తెలుసా….?
ప్రస్తుతం చాలా మంది ఆరోగ్యం కోసం చిరుధాన్యాలను (మిల్లెట్స్) ఎక్కువగా తింటున్నారు. అరికెలు, సామలు, ఊదలు, కొర్రలు.. ఇలా రక రకాల చిరు ధాన్యాలు అందుబాటులో ఉండడంతో చాలా మంది తమ ఇష్టానికి అనుగుణంగా వాటిని కొనుగోలు చేసి రోజూ ఒకటి లేదా రెండు పూటలు వాటినే ఆహారంగా తీసుకుంటున్నారు. అయితే ఏయే అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఏయే చిరుధాన్యాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందామా..! రాగులు… వీటితో అంబలి, జావ, రాగిముద్ద, రాగిరొట్టె చేసుకుని తినవచ్చు. శరీరానికి … Read more









