పుదీనాతో అందమైన ముఖం.. మొటిమలు మాయం.. ఇంకా ఎన్నో..!
వంటింట్లో విరివిగా వాడే పుదీనా ఆరోగ్యాన్నే కాదు.. అందాన్నీ అందిస్తుంది. కేవలం పుదీనాతో కాకుండా.. దీనికి మరికొన్ని పదార్థాలు కలిపితే ఎన్నో సౌందర్య చిట్కాలు పాటించొచ్చు. ఈ పుదీనాతో చర్మాన్ని మెరిపించొచ్చు. మచ్చలనూ తొలగించుకోవచ్చు.. సులభంగా లభ్యమయ్యే ఈ పుదీనాతో ఏమేం చేయవచ్చో ఓసారి చూద్దాం. యవ్వనంలో మొటిమెలు అందరినీ వేధించే సమస్య.. మొటిమలు తగ్గిపోయినా వాటి గుర్తులుగా మచ్చలు మిగిలిపోతాయి. అంతే కాదు. దోమకాటు వల్ల కూడా ముఖంపై మచ్చలు వస్తుంటాయి. వీటిని తొలగించుకోవడానికి మనకు … Read more









