Anemia : మహిళల్లో వచ్చే రక్తహీనత సమస్య.. కారణాలు, తీసుకోవాల్సిన ఆహారాలు..
Anemia : రక్తహీనత మన దేశంలో చాలా మందికి ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది. పిల్లలు, గర్భిణీ స్త్రీలు, ప్రసవ వయస్సులో ఉన్న స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. భారతదేశంలో ప్రసూతి మరణాల వెనుక ఉన్న ప్రధాన కారణాలలో రక్తహీనత కూడా ఒకటి. మహిళలు, పిల్లలు మాత్రమే కాదు పురుషులు కూడా చాలా మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. రక్తహీనత అనేది ఐరన్ లోపం లేదా ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలు లేదా రక్తంలో హిమోగ్లోబిన్ లేనప్పుడు … Read more









