vastu tips For Home : ఇంట్లో అంద‌రూ సంతోషంగా ఉండాలంటే ఈ వాస్తు టిప్స్ పాటించండి..!

vastu tips For Home వాస్తు శాస్త్రం ప్ర‌కారం కొన్ని రకాల వ‌స్తువులు ఇంట్లో పాజిటివ్ ఎన‌ర్జీని పెంచుతాయి. కొన్ని నెగెటివ్ ఎన‌ర్జీని పెంచుతాయి. అయితే ఇంట్లో అంద‌రూ ఆరోగ్యంగా ఉండాల‌న్నా, ధ‌నం సంపాదించాల‌న్నా, ఏ ప‌ని చేసినా విజ‌య‌వంతం అవ్వాల‌న్నా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండేలా చూసుకోవాలి. దీంతో అంతా శుభ‌మే క‌లుగుతుంది. అంద‌రూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటారు. అందుకు గాను ఈ వాస్తు సూచ‌న‌లు పాటించాలి. 1. పగిలిపోయిన విగ్ర‌హాల‌ను ఇంట్లో vastu tips … Read more

Garlic : వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు..!

Garlic : భారతీయులు వెల్లుల్లి Garlic ని ఎంతో పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. వెల్లుల్లి Garlicలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. దీన్ని నిత్యం వంటల్లో వేస్తారు. దీంతో వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే వెల్లుల్లి వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. రోజూ వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. వెల్లుల్లిలో మన శరీరానికి అవసరం అయ్యే అనేక పోషకాలు ఉంటాయి. విటమిన్లు … Read more

తలనొప్పిని తగ్గించేందుకు ఇంటి చిట్కాలు..!

తలనొప్పి సమస్య అనేది సహజంగానే చాలా మందికి వస్తుంటుంది. ఒత్తిడి, అనారోగ్య సమస్యలు, డీహైడ్రేషన్‌ వంటి అనేక కారణాల వల్ల తలనొప్పి వస్తుంది. అయితే తలనొప్పిని తగ్గించుకునేందుకు ఇంగ్లిష్‌ మందులను వాడాల్సిన పనిలేదు. మన ఇంట్లో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతోనే తలనొప్పిని సులభంగా తగ్గించుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే… 1. తాజా ద్రాక్ష పండ్లతో జ్యూస్‌ తయారు చేయాలి. దాన్ని తాగితే తలనొప్పి తగ్గుతుంది. ఈ జ్యూస్‌ను రోజూ ఉదయం, సాయంత్రం రెండు సార్లు తాగితే ఫలితం … Read more

బొప్పాయి పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే.. ఎందుకో తెలుసా..?

బొప్పాయి పండ్లు మనకు సీజన్లతో సంబంధం లేకుండా దాదాపుగా సంవత్సరం పొడవునా లభిస్తాయి. బొప్పాయి పండ్లను పోషకాలకు గనిగా చెప్పవచ్చు. ఈ పండ్లలో మన శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఉంటాయి. మనకు కలిగే పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవడంలో బొప్పాయి పండ్లు గొప్పగా పనిచేస్తాయి. వీటిని రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. బొప్పాయి పండ్లలో విటమిన్‌లు ఎ, సి, కె లు సమృద్ధిగా ఉంటాయి. … Read more

అసిడిటీ సమస్యకు సహజసిద్ధమైన చిట్కాలు

మనలో చాలా మందికి సహజంగానే చాలా సార్లు అసిడిటీ సమస్య వస్తుంటుంది. మసాలాలు, నూనె పదార్థాలు, జంక్‌ ఫుడ్‌, ఇతర పదార్థాలను తిన్నప్పుడు సహజంగానే చాలా మందికి అసిడిటీ సమస్య వస్తుంది. అయితే ఈ సమస్యకు ఇండ్లలో లభించే సహజసిద్ధమైన పదార్థాలే పరిష్కారం చూపుతాయి. వాటితో అసిడిటీ సమస్య నుంచి బయట పడవచ్చు. అసిడిటీ సమస్య ఉన్న వారికి కడుపులో మంటగా అనిపిస్తుంది. పరగడుపునే అయితే సమస్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల వికారంగా అనిపిస్తుంది. … Read more

Glycemic Index : గ్లైసీమిక్ ఇండెక్స్ (జీఐ) అంటే ఏమిటి ? డ‌యాబెటిస్ ఉన్న‌వారికి దీంతో ఏం సంబంధం ?

Glycemic Index : ప్ర‌పంచ వ్యాప్తంగా అధిక శాతం మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్న వ్యాధుల్లో డ‌యాబెటిస్ కూడా ఒక‌టి. ఇందులో రెండు ర‌కాలు ఉంటాయి. టైప్ 1, టైప్ 2 డ‌యాబెటిస్ అని ఉంటాయి. టైప్ 1 డ‌యాబెటిస్ వంశ పారంప‌ర్యంగా వ‌స్తుంది. టైప్ 2 డ‌యాబెటిస్ అస్త‌వ్యస్త‌మైన జీవన విధానం వ‌ల్ల వ‌స్తుంది. అయితే ఏ డ‌యాబెటిస్ ఉన్న‌వారు అయినా స‌రే త‌మ ఆహారంలో త‌క్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ (జీఐ) ఉండే ప‌దార్థాల‌ను చేర్చుకోవాలి. … Read more

Diabetes : రోజూ వ్యాయామం చేస్తే టైప్ 2 డ‌యాబెటిస్ రాదు.. సైంటిస్టుల అధ్య‌య‌నంలో వెల్ల‌డి..

Diabetes : ఎవ‌రైనా స‌రే ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం వ్యాయామం చేయాలి. త‌గిన‌న్ని గంట‌ల పాటు నిద్ర‌పోవాలి. వేళ‌కు నిద్రించి వేళ‌కు నిద్ర‌లేవాలి. అలాగే పౌష్టికాహారాన్ని వేళ‌కు తీసుకోవాలి. ఇలా చేస్తేనే ఎవ‌రైనా స‌రే ఆరోగ్యంగా ఉంటారు. కానీ చాలా మంది ఈ త‌ర‌హా జీవ‌న‌శైలిని పాటించ‌డం లేదు. చాలా మంది లైఫ్ స్టైల్ అస్త‌వ్య‌స్తంగా ఉంటోంది. అందువ‌ల్ల వారు టైప్ 2 డ‌యాబెటిస్ బారిన ప‌డుతున్నారు. అయితే నిత్యం వ్యాయామం చేయ‌డం వ‌ల్ల టైప్ 2 … Read more

నిద్ర‌కు ముందు వీటిని అస‌లు తిన‌కూడ‌దు..!

సరిగా నిద్ర రాకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో ఒకటి మానసిక ఆందోళన. ఒత్తిడికి లోనయ్యేవారు కూడా సరిగా నిద్రపోలేరు. రోజు మనం తీసుకునే ఆహారం, సేవించే పానీయాలు, నిద్రను ప్రభావితం చేస్తాయి. నిద్రలేమికి మరో ముఖ్యం కారణం కూడా ఉంది. జీర్ణక్రియ సక్రమంగా జరుగకపోయినా నిద్రపట్టదు. జీర్ణక్రియ తీవ్రస్థాయిలో జరుగుతున్నప్పుడు నిద్రరావటం కష్టం. కాబట్టి రాత్రివేళ తీసుకునే ఆహారం విషయంలో కొన్ని నిబంధనలు పాటించాలి. మరి రాత్రిల్లో తినకూడని కొన్ని అధిక క్యాలరీ ఫుడ్స్ లిస్ట్ … Read more

Throat problems : గొంతు స‌మ‌స్య‌లు ఉన్నాయా ? ఈ ఆహారాల‌ను అస్స‌లు తిన‌కండి..!

Throat problems : గొంతు స‌మ‌స్య‌లు ఉంటే స‌హ‌జంగానే ఎవ‌రికైనా స‌రే ఆహారం తినేట‌ప్పుడు, నీరు తాగేట‌ప్పుడు ఇబ్బందులు ఎదుర‌వుతుంటాయి. మింగ‌డం క‌ష్ట‌త‌ర‌మ‌వుతుంటుంది. జ‌లుబు కార‌ణంగా గొంతులో వాపు వచ్చిన‌ప్పుడు ఇలా అవుతుంది. దీంతో ఏ ప‌దార్థాన్ని తిన్నా ఇబ్బందిగానే ఉంటుంది. అయితే ఈ స‌మ‌స్య ఉన్న‌వారు వేడిగా ఉండే ప‌దార్థాల‌ను తింటే కొంత వ‌ర‌కు ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అలాగే ఈ స‌మ‌స్య ఉన్న‌వారు తిన‌కూడ‌ని ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. * గొంతు స‌మ‌స్య‌లు ఉన్న … Read more

Multani Mitti : చర్మ సమస్యలకు ముల్తానీ మట్టిని ఇలా ఉపయోగించండి..!

Multani Mitti : ముఖాన్ని కాంతివంతంగా మార్చడంతోపాటు పలు చర్మ సమస్యలను తగ్గించడంలో ముల్తానీ మట్టి అద్భుతంగా పనిచేస్తుంది. దీని వల్ల చర్మం మృదువుగా కూడా మారుతుంది. బ్లాక్‌ హెడ్స్, చర్మం రంగు మారడం, ఎండ వల్ల చర్మం కందిపోవడం, చర్మం పొడిబారడం వంటి సమస్యలు ఉన్నవారు ముల్తానీ మట్టిని ఉపయోగించాలి. దీంతో ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. మరి ముల్తానీ మట్టితో ఆయా సమస్యల నుంచి ఎలా బయట పడాలో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. … Read more