Vastu Tips : మ‌న ఇంటి నైరుతి దిశ‌లో ఏ వ‌స్తువుల‌ను వుంచాలి…డ‌బ్బుతో పాటు ఇంట్లో సుఖ సంతోషాలు క‌ల‌గాలంటే ఏం చేయాలి…?

vastu tips : ఎవ‌రైన స‌రే త‌మ ఇంటిని వాస్తు ప్ర‌కార‌మే నిర్మించుకుంటారు.ఇంటి నిర్మాణ స‌మ‌యంలో ద‌గ్గ‌ర వుండి వాస్తు ప్ర‌కారంగా నిర్మించుకుంటారు.అలా నిర్మించ‌డం వ‌ల‌న ఇంట్లో పాజిటివ్ ఎన‌ర్జి క‌లిగి జీవితం సుఖ‌సంతోషాల‌తో సాగుతుంద‌ని ప్ర‌జ‌ల న‌మ్మ‌కం.ఇంటి నిర్మాణ‌మే కాదు..ఇంట్లోని వ‌స్తువుల‌ని కూడా వాస్తు ప్ర‌కారంగా ఏర్పాటు చేయాల‌ని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు.ఇంట్లో వాస్తు దోషాలు వుంటే దాని ప్ర‌భావం కుటుంబంపై ప‌డుతుంది.కుటుంబీకులు మాన‌సికంగా,శారీర‌కంగా ఇబ్బంది ప‌డ‌తారు.దీని కార‌ణం చేత ఇంట్లోని వ‌స్తువుల‌ను వాస్తు … Read more

Watermelon : పుచ్చకాయ తినేముందు ఈ విషయాలు తెలుసుకోండి..!

Watermelon : వేస‌వికాలం అన‌గానే ముందుగా గుర్తొచ్చే పండు పుచ్చ‌కాయ‌.ఈ కాలంలో ప్ర‌జ‌లు ఎక్కువ‌గా కొనుగోలు చేసే పండు కూడా ఇదే.పుచ్చ‌కాయ‌ను తిన‌ని వారు వుండ‌రు.ఎండాకాలంలో ఈ కాయ‌ను తిన‌డం వ‌ల‌న చ‌ల్ల‌ని ఉప‌శ‌మ‌నం పొందుతాము.మ‌న శ‌రీరంలోని వేడిని కూడా త‌గ్గిస్తుంది. పుచ్చ‌కాయ తిన‌డం వ‌ల‌న మ‌న బాడీ డీహైడ్రెష‌న్ కాకుండా వుటుంది. ఎందుకంటే ఈ కాయ‌లో నీటి శాతం ఎక్కువ‌గా వుంటుంది.దీనిలోదాదాపుగా 92శాతం నీరు వుంటుంది. ఇక ఇవి ప్ర‌స్తుతం మ‌న‌కు అన్ని సీజ‌న్ల‌లోనూ అందుబాటులో … Read more

Health Benefits : క‌రివేపాకుతో చాలా లాభాలు ఉన్నాయి…అవి ఏంటో మీకు తెలుసా..?

Health Benefits : క‌రివేపాకు శాస్త్రీయ నామం ముర్ర‌యి కియిని.ఇది రుటేషియా కుటుంబానికి చెందిన‌ది.ఇది ఎక్కువ‌గా మ‌న ఇండియాలోనే పండుతుంది.చైనా,ఆస్ట్రేలియా,సిలోన్,నైజిరియా దేశాల్లో కూడా క‌రివేపాకు పెంచుతారు.క‌రివేపాకు కేవ‌లం వంట‌ల్లోనే కాదు,వివిధ ర‌కాల ఔష‌ధముల‌లో వాడుతారు.ఇందులో వుండే యాంటిఆక్సిడెంట్లు,మ‌న శ‌రీరానికి చాలా మేలు చేస్తాయి.క‌రివేపాకు తిన‌డం వ‌ల‌న మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మ‌న జీవ‌న విధానం చాలా మారిపోయింది.దీనివ‌ల‌న ఎన్నో స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోంటున్నాం,ఎన్నో వ్యాధుల బారిన ప‌డుతున్నాం.అందులో ఒక‌టే డ‌యాబెటిస్.పెద్ద‌వారే కాదు,యువ‌త‌రం కూడా ఈ … Read more

Fidaa Movie : ఫిదా సినిమాలో ఈ త‌ప్పుని ఎంత మంది గ‌మ‌నించారు..!

Fidaa Movie : క్లాసిక‌ల్ డైరెక్ట‌ర్ శేఖర్ కమ్ముల తెర‌కెక్కించిన రొమాంటిక్ మూవీ ఫిదా. వరుణ్ తేజ్, సాయిపల్లవి ముఖ్య పాత్రల్లో నటించ‌గా, సాయిపల్లవికిది తొలి తెలుగు చిత్రం. ఈ చిత్రానికి ప్రేక్షకులు, విమర్శకుల నుండి మంచి అభిప్రాయాలు వచ్చాయి. సినిమాలోని పాటలు సాయి ప‌ల్ల‌వి డ్యాన్స్ తో పాటు మిగ‌తా అంశాలు కూడా ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అలరించాయి. గీత రచయిత సీతారామశాస్త్రి తనయుడు రాజా ఇందులో ఓ పాత్ర పోషించాడు. శక్తికాంత్ కార్తీక్ ఈ సినిమాకు … Read more

Balakrishna : బాహుబ‌లి లాంటి చిత్రంలో న‌టించిన ఎన్టీఆర్, బాల‌కృష్ణ‌.. విడుద‌ల‌కి ఎందుకు నోచుకోలేదంటే..!

Balakrishna : బాహుబ‌లి సినిమా తెలుగు సినిమా ఖ్యాతిని ద‌శ‌దిశ‌లా వ్యాపించేలా చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాని భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెరకెక్కించారు. ఈసినిమా ప్రేర‌ణ‌తోనే ఇప్పుడు చాలా సినిమాలు కూడా భారీ బ‌డ్జెట్‌తో షూటింగ్ జ‌రుపుకుంటున్నాయి. అయితే అప్ప‌ట్లోనే బాహుబ‌లి లాంటి సినిమాని ఎన్టీఆర్, బాల‌కృష్ణ చేశార‌ట‌. కాని ప‌లు కార‌ణాల వ‌ల‌న ఆ సినిమా ఆగిపోయింద‌ట‌. సాధార‌ణంగా కొన్ని సినిమాలు మొదలైనప్పటి నుంచే బాల అరిష్టాలు ఎదుర్కొంటూనే ఉంటాయి.మరికొన్ని స‌గం షూటింగ్ … Read more

Giribabu Son Bosubabu : చిరంజీవి వ‌ల్ల‌నే గిరిబాబు కొడుకు కెరీర్ దెబ్బ‌తిందా.. అస‌లు నిజం ఏంటి..?

Giribabu Son Bosubabu : తెలుగు సినిమా చరిత్రలో ఎంతో మంది న‌టీన‌టులు త‌మ ప్ర‌ద‌ర్శ‌న‌తో ప్రేక్ష‌కుల మెప్పు పొందారు. వారిలో గిరిబాబు కూడా ఒక‌రు. ఎన్నో సినిమాల్లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఈయన మూడు తరాల నటులతో కలిసి నటించి మెప్పించారు. ఈ తరం హీరోలలో ప్రభాస్, ఎన్టీఆర్, రాంచరణ్ లాంటి హీరోలతో పనిచేయలేదు, కానీ విజయ దేవరకొండతో కలిసి నటించారు. గిరిబాబు పెద్ద కుమారుడు ర‌ఘుబాబు మంచి న‌టుడు , … Read more

Nandita Raj : ప్రేమ క‌థా చిత్రం బ్యూటీ ఇంత‌లా మారిపోయిందేంటి..?

Nandita Raj : మారుతి దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో ప్రేమకథ చిత్రం ఒకటి కాగా, ఈ సినిమా హారర్ నేపథ్యంలో రూపొందింది. ఈ సినిమాలో తెలుగమ్మాయి నందిత హీరోయిన్ గా నటించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా మంచి హిట్ అవ్వడంతో దర్శకుడికి, హీరోకుఅలాగే హీరోయిన్ కు మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా నందిత ఈ సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది. అంతకు ముందుకు నీకు నాకు డ్యాష్ డ్యాష్ అనే సినిమాతో పరిచయం కాగా, తేజ … Read more

Balakrishna : బాల‌య్య‌ని త‌న మ‌న‌వ‌ళ్లు మావ‌య్య అని పిలుస్తార‌ట‌.. ఎందుకో తెలుసా..!

Balakrishna : నంద‌మూరి బాల‌కృష్ణ హ‌వా ఇప్పుడు మాములుగా లేదు. ఆయ‌న సినిమాలు షోస్ తో ర‌చ్చ చేస్తున్నాడు. బాల‌య్య మాస్ కా బాప్ అనేలా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ వెళుతున్నాడు. ప్ర‌స్తుతం బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తుండగా త్వరలో ఈ షో సీజన్ త్వ‌ర‌లోనే ముగియ‌నున్న‌ సంగతి తెలిసిందే.ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ కు చంద్రబాబు నాయుడు గెస్ట్ గా హాజరుకాగా, ఆ త‌ర్వాత చాలా మంది ప్ర‌ముఖులు వ‌చ్చారు. అయితే … Read more

Sita Ramam Movie : సీతారామం చిత్రంలో డైరెక్ట‌ర్ ఆ లాజిక్ అలా ఎలా మిస్ అయ్యాడు..?

Sita Ramam Movie : చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజ‌యం సాధించిన చిత్రం సీతారామం. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ‘సీతారామం’ సినిమాకి అన్ని భాషల్లోని ప్రేక్షకులు బ్రహరథం పట్టారు. ప్రేక్షకుల మదిలో ఓ గొప్ప ప్రేమకావ్యంగా మిగిలిన క్లాసిక్ లవ్ స్టోరీ ‘సీత రామం’ చిత్రానికి సీక్వెల్ రాబోతుందనే వార్తలు కూడా జోరందుకున్నాయి. సీతారామం క్లైమాక్స్‌లో దుల్కర్ చనిపోవడంతో విషాదంగా ముగిసింది. అరెరే రామా బతికి ఉంటే బాగుండేదే అని చాలామంది … Read more

Diabetes : ఈ నీరు తాగండి….డ‌యాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచుకోండి…

Diabetes : ఇప్ప‌టి మ‌న జీవ‌న‌శైలీ చాలా మారిపోయింది. ఈ ఉరుకుల ప‌రుగుల జీవితంలో మ‌న ఆరోగ్యాన్ని మ‌న‌మే పాడు చేసుకుంటున్నాం. మ‌నం రోజు తినే ఆహార నియ‌మాలు చాలా మారిపోయాయి. రుచి కోసం ఆహారాన్ని వివిధ ర‌కాలుగా వండుకుంటున్నాం. అందుకే అనేక రోగాల బారిన ప‌డుతున్నాం. అందులో ఒక‌టే డ‌యాబెటిస్. వ‌య‌సు పైబ‌డిన వారే కాదు,యువ‌త‌రం కూడా ఈ వ్యాధి బారిన ప‌డుతున్నారు. షుగ‌ర్ ని నియంత్రించ‌డానికి వివిధ చ‌ర్య‌లు తీసుకుంటుంటాం. ట్యాబ్లెట్స్ ను కూడా … Read more