Jonna laddu Recipe : జొన్నపిండి లడ్డూలు ఎప్పుడైన తిన్నారా…అయితే ఒకసారి చేసి చూడండి…
Jonna laddu Recipe : జొన్నలు మన ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో పీచు పదార్ధం,ప్రోటిన్స్ ఎక్కువగా వుంటాయి. అయితే మనం ఎక్కువగా ఇంట్లో జొన్నరొట్టెలనే చేసుకుంటాం. వీటిని పిల్లలు ఎక్కువగా తినడానికి ఇష్టపడరు. అయితే ఈ జొన్నరొట్టెలకు కొద్దిగా స్వీట్ ను జోడిస్తే ఎంతో ఇష్టంగా తింటారు.ఆ విధంగానైనా పిల్లలు జొన్నపిండి లడ్డులను తింటారు. వీటిని ఎలా తయారుచేసుకోవాలి, దానికి కావలసిన పదార్దాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కావలసిన పదార్ధాలు: 1)నెయ్యి 2)జొన్నపిండి 3)యాలకులు 4)జీడిపప్పు … Read more









