Actress Sudha : నటి సుధ జీవితంలో ఇంతటి విషాదమా.. తల్లి మంగళసూత్రం అమ్మి భోజనం తిన్నారట..!
Actress Sudha : సినీ సెలబ్రిటీల జీవితాలు బయటకు కనిపించే అంత ఆనందకరంగా ఉండవు. వారి జీవితంలో ఎన్నో విషాదాలు ఉంటాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుధ జీవితంలో ఎన్నో విషాదాలు ఉన్నాయట. ఎందరో హీరోలకి అమ్మగా నటించి.. అలరించి, వందల సినిమాల్లో నటించి తనకంటూ స్పెషల్ మార్క్ ఏర్పరుచుకున్న సుధ తొలుత కథానాయికగా ఎదగాలని ఆమె ఆరాటపడ్డారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే ఇండస్ట్రీలో ఎక్కువకాలం ఉండగలమని .. ఫేమస్ డైరెక్టర్ బాలచందర్ సూచిచడంతో అలా సెటిల్ అయ్యారు. … Read more









