ప్రయాణాలు చేసేటప్పుడు వాంతులు ఎందుకు వస్తాయి..ఏ వయస్సు వారికి వస్తాయి ?
ప్రయాణాలు చేసినప్పుడు చాలా మందికి కడుపులో తిప్పినట్లు అయి.. వాంతులు చేసుకుంటారు. అయితే.. ప్రయాణంలో వాంతులు కావడాన్ని వైద్య పరిభాషలో మోషన్ సిక్ నెస్ అని అంటారు. ప్రతి ముగ్గురిలో ఒకరికి ఈ సమస్య ఉంటుంది. ఇది అందరిలో ఒకేలా ఉండదు. కొందరిలో ప్రయాణం మొదలు కాగానే ప్రభావం కనిపిస్తుంది. మరికొందరిలో ఎక్కువ సేపు ప్రయాణం తర్వాత,,,ఎగుడుదిగుడు రోడ్డు, ఘాట్ రోడ్డు ప్రయాణం, వల్ల వాంతులు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. మోషన్ సిక్ నెస్ ప్రధానంగా 2 … Read more









