నోటి పూత సమస్యతో ఇబ్బందులు పడుతున్నారా ? అయితే ఈ 6 చిట్కాలను పాటించండి..!
నోటి పూత (Mouth Ulcers) సమస్య అనేది అప్పుడప్పుడు మనల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. పెదవుల లోపలి వైపు, చిగుళ్ల మీద పుండ్లలా ఏర్పడుతుంటాయి. దీంతో తినడం, తాగడం ఇబ్బంది అవుతుంది. నొప్పి, మంట కలుగుతాయి. అయితే ఈ సమస్య నుంచి బయట పడేందుకు కింద తెలిపిన చిట్కాలను పాటించాలి. 1. యాపిల్ సైడర్ వెనిగర్ నోటి పూతను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. అర కప్పు గోరు వెచ్చని నీటిలో ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ … Read more









