మీ కంప్యూటర్ హ్యాంగ్ అవుతుందా ? అయితే ఈ సూచనలు పాటించండి..!
ఫోన్లలాగే కంప్యూటర్లు కూడా అప్పుడప్పుడు హ్యాంగ్ ( Computer Hang ) అవుతుంటాయి. మనం ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు కంప్యూటర్ హ్యాంగ్ అయితే యమా చిరాకు వస్తుంది. కానీ ఏం చేయలేం కదా. అయితే ఆ సమస్య తరచూ వస్తుందంటే మాత్రం అందుకు కొన్ని కారణాలు ఉంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. * ఈ సమస్య ల్యాప్‌టాప్‌లను వాడేవారికి వస్తుంది. చాలా మంది ల్యాప్‌టాప్‌తో అవసరం అయిపోయాక దాన్నిషట్ డౌన్ చేయకుండా స్లీప్ మోడ్‌లో పెడతారు. అయితే … Read more









