Aloo Rice : ఆలు రైస్ చిటికెలో ఇలా చేయ‌వ‌చ్చు.. మ‌ధ్యాహ్నం లంచ్‌లోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Aloo Rice : ప‌ని ఒత్తిడి, అల‌స‌ట లేదా.. ప‌లు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల మ‌నం ఒక్కోసారి బ‌య‌టి నుంచి ఆహారాన్ని పార్శిల్ తెచ్చుకుని ఇండ్ల‌లో తింటుంటాం. అయితే కొంచెం ఓపిక చేసుకోవాలే గానీ.. 10 నిమిషాల్లో చ‌క్క‌ని రైస్ వంట‌కాన్ని మ‌న‌మే స్వ‌యంగా చేసుకుని ఆర‌గించ‌వ‌చ్చు. అందుకు పెద్ద‌గా క‌ష్ట‌ప‌డాల్సిన ప‌నిలేదు. అలాంటి సుల‌భ‌త‌ర‌మైన రైస్ వంట‌కాల్లో ఆలు రైస్ కూడా ఒక‌టి. మ‌రి దీన్ని ఎలా త‌యారు చేయాలో, అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో…

Read More

Mustard Oil For Hair : ఆవనూనెలో ఇవి కలిపి రాయండి.. జుట్టు ఒత్తుగా ఎదుగుతుంది.. అస్సలు రాలదు కూడా..!

Mustard Oil For Hair : చాలామంది, కురులు బలంగా పెరగడానికి కష్టపడుతూ ఉంటారు. అందమైన కురులని సొంతం చేసుకోవడానికి, ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. ఈ రోజుల్లో మారిన వాతావరణ పరిస్థితులు, జీవనశైలి పరిస్థితిలు అలానే పోషకాహార లోపం, మొదలైన కారణాల వలన చాలామంది జుట్టు రాలిపోవడంతో బాధపడుతున్నారు. జుట్టు సమస్యలు ఉన్నట్లయితే, ఇలా చేయడం మంచిది. ఈ విధంగా మీరు ఆచరించినట్లయితే, మీ జుట్టు బాగా ఎదుగుతుంది. ఒత్తుగా పెరుగుతుంది. ఒక గిన్నెలో 100…

Read More

Omega 6 Fatty Acids : వీటిని రోజూ తినండి.. గుండె జ‌బ్బులు అస‌లు రావు..!

Omega 6 Fatty Acids : మన శరీరానికి కావల్సిన కీలక పోషక పదార్థాల్లో ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఒకటి. ఇవి వెజిటబుల్ ఆయిల్స్‌లో మనకు లభిస్తాయి. ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు ఒక రకమైన కొవ్వు జాబితాకు చెందినవి. మొక్కజొన్న, పొద్దు తిరుగుడు, సోయా బీన్ తదితర నూనెల్లో ఈ ఫ్యాట్లు ఉంటాయి. గుమ్మడికాయ విత్తనాలు, వేరుశెనగలు తదితర గింజల్లోనూ ఈ ఫ్యాట్లు మనకు లభిస్తాయి. ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు ఉన్న…

Read More

Alcohol And Green Chilli : మ‌ద్యం సేవించిన‌ప్పుడు ప‌చ్చి మిర్చిని తినాల‌ట‌.. ఎందుకంటే..?

Alcohol And Green Chilli : మద్యం సేవిస్తే లివ‌ర్ పాడవుతుంద‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. అలాగే మ‌ద్యపానం వల్ల మ‌న‌కు ఇంకా అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. దీంతో మ‌ద్యం సేవించ‌కూడ‌ద‌ని డాక్ట‌ర్లు చెబుతుంటారు. అయిన‌ప్ప‌టికీ మ‌ద్యం ప్రియులు ఆ మాట‌ల‌ను ప‌ట్టించుకోకుండా పెగ్గు మీద పెగ్గు లాగించేస్తుంటారు. అయితే ఇప్పుడు మేం చెప్ప‌బోయే విష‌యం ఏమిటంటే.. మ‌ద్యం సేవించినా లివ‌ర్ పాడ‌వ‌కుండా ఉండేందుకు ఏం చేయాలి ? అని.. అందుకు మార్గం.. ప‌చ్చిమిర్చి.. అవును,…

Read More

Vastu Tips : పేదరికం పోయి.. ఐశ్వర్యం కలగాలంటే.. వెంటనే వీటిని ఇంట్లో నుండి తొలగించండి..!

Vastu Tips : చాలామంది, రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఎక్కువమంది, ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి సతమతమవుతుంటారు. పేదరికం పోయి, ఐశ్వర్యం కలగాలంటే కచ్చితంగా ఇలా చేయండి. మీ ఇంట్లో నుండి, వీటిని కనుక తొలగించారంటే, పేదరికం పోతుంది. ఐశ్వర్యం కలుగుతుంది. పేదరికం ని తొలగించుకోవాలి అంటే, ఇలా చేయడం మంచిది. ఇంట్లో పావురం గూడు ఉంటే, దరిద్రం పట్టుకుంటుంది. కాబట్టి, ఇంట్లో డబ్బులు పోతాయి. పావురం గూడు ఉంటే తీసేయడం మంచిది. అలానే, అప్పుడప్పుడు మన ఇంట్లో…

Read More

Chaddannam : వందేళ్ల ఆరోగ్యానికి, య‌వ్వ‌నానికి మ‌న పెద్ద‌లు పాటించిన చిట్కా.. దీన్ని ఇలా చేసి రోజూ తినండి..!

Chaddannam : మ‌నం రోజూ ఉద‌యం అల్పాహారంగా ఇడ్లీ, దోశ‌, వ‌డ‌, ఇలా అనేక ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసి తీసుకుంటూ ఉంటాము. అయితే పూర్వ‌కాలంలో ఇటువంటి అల్పాహారాలు ఏమి లేని రోజుల్లో మ‌న పెద్ద‌లు చ‌ద్ద‌నాన్ని త‌యారు చేసి తీసుకునే వారు. చ‌ద్ద‌నాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరం బ‌లంగా త‌యార‌వుతుంది. రోజంతా ఉత్సాహంగా ప‌ని చేసుకోవ‌చ్చు. ఎముక‌లు ధృడంగా త‌యార‌వుతాయి. పొట్ట ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. వేస‌వికాలంలో మ‌ట్టి పాత్ర‌లో త‌యారు చేసిన చ‌ద్ద‌నాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల…

Read More

Liver Health : లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే.. కచ్చితంగా ఈ ఆహారపదార్దాలను తీసుకోండి..!

Liver Health : ప్రతి ఒక్కరు కూడా, ఆరోగ్యంగా ఉండాలని, మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. అయితే, ఈ రోజుల్లో చాలామంది లివర్ సమస్యలతో కూడా బాధపడుతున్నారు. లివర్ కనుక ఆరోగ్యంగా ఉండాలంటే, ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది. వీటిని తీసుకుంటే, లివర్ చాలా బాగుంటుంది. లివర్ సమస్యలకి దూరంగా ఉండొచ్చు. లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే, ఈ ఆహార పదార్థాలను రెగ్యులర్ గా తీసుకోవడం మంచిది. పసుపు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. లివర్ ఆరోగ్యానికి…

Read More

Tomato Soup Recipe : టమాటా సూప్ తో అదిరే ప్రయోజనాలు.. సులభంగా తయారు చెయ్యచ్చు కూడా..!

Tomato Soup Recipe : టమాటాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందుకని, చాలామంది టమాటాలని రకరకాల వంటకాలు చేసుకోవడానికి వాడుతూ ఉంటారు. టమాటా సూప్ తాగితే కూడా, చాలా బాగుంటుంది. అందులోనూ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, గోరువెచ్చగా సూప్ ని తీసుకుంటూ ఉంటే, ఎంతో ఉపశమనం కలుగుతుంది. టమాట సూప్ తాగడం వలన ఫైబర్, పొటాషియంతో పాటుగా పలు విటమిన్స్, కాపర్, సెలీనియం కూడా అందుతాయి. పొటాషియం ఎక్కువగా ఉండే టమాటాని, ఆహారంలో చేర్చుకుని ఉప్పును…

Read More

Business Investment Ideas : వీటిలో డబ్బులు పెడితే.. నష్టమే రాదు.. ధనవంతులు అయిపోవచ్చు..!

Business Investment Ideas : ఈరోజుల్లో, ప్రతి ఒక్కరు కూడా, బిజినెస్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. బిజినెస్ బాగా సాగితే మంచిగా డబ్బులు వస్తాయి. పైగా ఒకరి కింద పని చేయక్కర్లేదని, చాలామంది వ్యాపారాలపై ఫోకస్ పెడుతున్నారు, మీరు కూడా, ఏదైనా బిజినెస్ చేయాలని అనుకుంటున్నారా..? సరైన టైంలో సరైన బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తే, సరైన రాబడి కచ్చితంగా వస్తుంది. మరి ఇక మంచి లాభాలను తీసుకువచ్చే, బిజినెస్ ఐడియాస్ గురించి చూద్దాము. ఫుడ్ ప్రాసెసింగ్…

Read More

Ramya Krishnan : ర‌మ్య‌కృష్ణ కెరీర్‌ను మ‌లుపు తిప్పిన బెస్ట్ చిత్రాలు ఇవే..!

Ramya Krishnan : 1990 దశాబ్దంలో కుర్రకారు మదిలో రమ్యకృష్ణకి ఉండే క్రేజే వేరు. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వంటి అగ్ర హీరోలతో జతకట్టి ఎన్నో హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మళ‌యాళం, హిందీ భాషల‌లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. రమ్యకృష్ణ నటన గురించి వేరే చెప్పనవసరం లేదు. నీలాంబరి, శివగామి లాంటి ఎన్నో పాత్రలను అవలీలగా పోషించ‌గలదు. అప్పట్లో రమ్య కృష్ణ సినిమా వస్తుందంటే చాలు కుర్రకారు…

Read More