Vicks : విక్స్ కేవలం దగ్గు, జలుబుకే కాదు.. ఎన్నో విధాలుగా పనిచేస్తుంది.. ఎలాగంటే..
Vicks : విక్స్.. ఈ పేరు చెప్పగానే మనకు టీవీలలో వచ్చే యాడ్ గుర్తుకు వస్తుంది. ఓ చిన్నారికి తన తల్లి విక్స్ రాస్తుంటుంది. దగ్గు, జలుబును పోగొట్టే మెడిసిన్‌గా దీన్ని ఉపయోగిస్తున్నారు. ప్రతి ఇంట్లోనూ విక్స్ ఉంటుంది. అయితే కేవలం దగ్గు, జలుబుకే కాదు.. విక్స్ ఇంకా ఇతర పనులకు కూడా ఉపయోగపడుతుంది. విక్స్‌తో ఇంకా ఏమేం లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. వెల్లుల్లి రెబ్బలపై కొద్దిగా విక్స్ రాసి వాటిని ముక్కు వద్ద పెట్టుకుని…