Sardar : స‌ర్దార్ అనే టైటిల్‌తో వ‌చ్చిన మూవీలు ఇవే.. వీటిలో ఏవి హిట్ అయ్యాయంటే..?

Sardar : స‌ర్దార్.. అనే పదం వినడానికి ఎంతో ప‌వ‌ర్ ఫుల్ గా ఉంటుంది. సర్దార్ అనే పేరుతో టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ నేప‌థ్యంలోనే స‌ర్దార్ అనే టైటిల్ త‌గిలించుకుని వెండి తెర పైకి వచ్చిన ఏ చిత్రాలు హిట్.. ఏ చిత్రాలు ప్లాప్.. అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటిగా సర్దార్ అనే పేరుతో వచ్చిన చిత్రం సర్దార్ పాపారాయుడు. దాస‌రినారాయ‌ణ రావు ద‌ర్శ‌క‌త్వంలో నటసార్వభౌమ ఎన్టీఆర్…

Read More

జ‌యం సినిమాను మిస్ చేసుకున్న అల్లు అర్జున్‌.. కార‌ణం ఏమిటంటే..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. పుష్ప సినిమాతో ఆయ‌న క్రేజ్ ఒక్క‌సారిగా పెరిగిపోయింది. ఆ మూవీలో ఆయ‌న మాస్ పాత్ర‌లో ప్రేక్షకులను అల‌రించారు. దేశవ్యాప్తంగా పుష్ప మొద‌టి భాగం ఊహించ‌ని స్థాయిలో హిట్ అందుకుంది. దీంతో అల్లు అర్జున్‌కు అటు బాలీవుడ్‌లో కూడా డిమాండ్ ఏర్ప‌డింది. అల్లు అర్జున్ తో బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత‌లు సినిమాలు చేసేందుకు ఆస‌క్తిని చూపిస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప పార్ట్ -2 రిలీజ్…

Read More

Lord Ganesha : విష్ణుమూర్తిలాగే వినాయ‌కుడు కూడా అవ‌తారాలు ఎత్తాడు.. అవేమిటో తెలుసా..?

Lord Ganesha : వినాయకుడిని ఆరాధిస్తే, ఏ సమస్యలు లేకుండా సంతోషంగా ఉండొచ్చు. వినాయకుడిని ఆరాధిస్తే, విఘ్నాలు ఏమి లేకుండా, మన పనుల్ని మనం పూర్తి చేసుకోవచ్చు. అయితే, చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, వినాయకుడికి కూడా విష్ణుమూర్తి లానే కొన్ని అవతారాలు ఉన్నాయి. ఆయా సందర్భాల్లో భక్తులను రక్షించడానికి, విఘ్నేశ్వరుడు దాదాపు 8 అవతారాలు ఎత్తినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. మాత్య‌ర్యాసురుడు, మదాసురుడు, మోహసురుడు వంటి రాక్షసులను జయించడానికి వక్రతుడు, ఏకదంతుడు, మహోదరుడు, గజాననుడు, లంబోదరుడు,…

Read More

Lord Hanuman : హనుమంతుడి శరీరం మొత్తం సింధూరం ఉంటుంది.. ఎందుకో తెలుసా ..?

Lord Hanuman : సీతారామ దాసుడిగా రామ భక్తుడిగా విజయప్రదాతగా రక్షకుడిగా పిలవబడే ఆంజనేయుడు లేకపోతే రామాయణం పరిపూర్ణం కాదు. అంజనా దేవి, కేసరిల పుత్రుడైన హనుమంతుడిని హనుమాన్, మారుతి, భజరంగబలి, వాయు పుత్రుడు వంటి అనేక పేర్లతో పిలుస్తారు. వాయుదేవుడి హౌరాస పుత్రుడైన హనుమ మహాబలుడు. అర్జునుడికి ప్రియ సఖుడు. అమిత పరాక్రముడు. లంకలో బందీ అయిన సీతమ్మ తల్లి శోకాన్ని హరించిన వాడు. ఔషధీ సమేతంగా సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి యుద్ధంలో వివసుడైన లక్ష్మణుడి…

Read More

వాంతికి వ‌చ్చిన‌ట్లు, వికారంగా ఉందా..? ఇలా చేయండి..!

వికారం అనేది మ‌న‌లో చాలా మందికి వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో ఒక‌టి. ఇది వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. తిన్న ఆహారం ప‌డ‌క‌పోవ‌డం లేదా స‌రిగ్గా జీర్ణం కాక‌పోవ‌డం, డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌డం, నీర‌సం, ప్ర‌యాణాలు చేయ‌డం.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల వికారం క‌లుగుతుంటుంది. దీంతో త‌ల తిప్పిన‌ట్లు ఉంటుంది. వాంతికి వ‌చ్చిన‌ట్లు అనిపిస్తుంది. అయితే వికారం నుంచి బ‌య‌ట ప‌డేందుకు ఇంగ్లిష్ మెడిసిన్ అవ‌స‌రం లేదు. కింద తెలిపిన ప‌లు స‌హ‌జ సిద్ధ‌మైన చిట్కాల‌ను…

Read More

కుక్క ఒంటిపై కంటే పురుషుల గ‌డ్డంలోనే బాక్టీరియా ఎక్కువ‌ట‌..!

గ‌డ్డం పెంచ‌డం అంటే ఒక‌ప్పుడు పురుషులంతా ఓల్డ్ ఫ్యాషన్ అనుకునే వారు. తాత‌లు గ‌డ్డాలు పెంచేవారు, ఇప్పుడు మ‌న‌కెందుకులే నీట్‌గా షేవ్ చేసుకుందాం.. అని గ‌తంలో చాలా మంది ఆలోచించేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. గడ్డం ఫ్యాష‌న్ ఐకాన్‌గా మారింది. గ‌డ్డం బాగా పెరిగితే న‌లుగురిలో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తార‌నే ఉద్దేశంతో చాలా మంది గ‌డ్డాలు పెంచుతున్నారు. అలాగే కొత్త కొత్త బియ‌ర్డ్ స్టైల్స్‌ను అనుస‌రిస్తున్నారు. అయితే ఫ్యాష‌న్ సంగ‌తి అటుంచితే.. నిజంగా గ‌డ్డం పెంచ‌డం అంత…

Read More

వేడి వేడి ఎగ్ బొండా.. చేసేద్దామా..!

కోడిగుడ్ల‌తో చేసే ఏ వంట‌కాన్న‌యినా.. ఎవ‌రైనా ఇష్టంగానే తింటారు. అయితే వాట‌ని బోండాలుగా వేసుకుని తినేవారు చాలా త‌క్కువ‌గానే ఉంటారు. నిజానికి కాసింత శ్ర‌మ ప‌డి ఎగ్‌బొండాల‌ను చేయాలే కానీ వాటి రుచి అదిరిపోయేలా ఉంటుంది. ఎగ్ బొండాల‌ను చిన్నారుల‌కు పెడితే వారికి రుచికి రుచి, పోష‌కాల‌కు పోష‌కాలు ల‌భిస్తాయి. మ‌రి ఎగ్ బొండాల‌ను త‌యారు చేసేందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో, వాటిని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! ఎగ్ బొండా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు:…

Read More

Hair Cut : మంగళవారం నాడు జుట్టుని కత్తిరించుకోకూడదా..? కారణం ఏమిటో తెలుసా..?

Hair Cut : అబ్బాయిలు తీరిక దొరికినప్పుడు, హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్తూ ఉంటారు. ఖాళీ ఎప్పుడు ఉంటే, అప్పుడు ఏ రోజు అనేది కూడా చూసుకోకుండా, హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళుతూ ఉంటారు. సర్వ సాధారణంగా ప్రస్తుత కాలం లో సమయం దొరికినప్పుడు మాత్రమే కటింగ్ చేయించుకుంటున్నారు అంతా. అయితే, ఎప్పుడు హెయిర్ కట్ చేయించుకోవడానికి, మంచి సమయం అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. శాస్త్రాన్ని నమ్మిన వారికి మాత్రమే, పూర్వ పద్ధతులు తెలియజేయడం…

Read More

Garikapati Narasimha Rao : పానీపూరీల‌ను తినే వారంద‌రూ త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

Garikapati Narasimha Rao : మ‌న‌లో చాలా మంది ఇష్టంగా తినే చిరుతిళ్ల‌ల్లో పానీపూరీ కూడా ఒక‌టి. చిన్న, పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ దీనిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అలాగే వివిధ రుచుల్లో ఇది మ‌న‌క ల‌భిస్తూ ఉంటుంది. సాయంత్రం అయితే చాలు ఎక్క‌డ‌పడితే అక్క‌డ ఇది మ‌న‌కు ల‌భిస్తూ ఉంటుంది. ఎక్కువ‌గా రోడ్ల ప‌క్క‌న ల‌భిస్తూ ఉంటుంది. ప్ర‌జ‌లు ఇక్క‌డ అక్క‌డ అనే తేడా లేకుండా ఎక్క‌డ ప‌డితే అక్క‌డ దీనిని…

Read More

Palm Readings : చేతిలోని రేఖలు ఒకే విధంగా ఉంటే అదృష్టం కలసి వస్తుందా..?

Palm Readings : ఎన్నో వేల ఏళ్ల నాటి నుంచి హస్త సాముద్రికం (చేతి రేఖలను బట్టి జాతకం చెప్పడం) చెలామణీలో ఉంది. అయితే కొన్ని ఏళ్ల పాటు అత్యంత కూలంకషంగా అధ్యయనం చేసిన నిపుణులైన కొందరు మాత్రమే దీన్ని సరిగ్గా చెప్పగలుగుతారు. ఇప్పటి రోజుల్లో మనలో అనేక మంది హస్తసాముద్రికాన్ని కూడా నమ్ముతున్నారు. చేతిలోని రేఖల తీరుతెన్నులను బట్టి మన జాతకాన్ని తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందని వారి విశ్వాసం. అయితే కొందరికి ఇది అంత ఆసక్తికరమైన…

Read More