Trees : ఈ చెట్లను ఇంటి ఆవరణలో అసలు పెంచరాదు.. అవేమిటంటే..?
Trees : ఇల్లు.. చెట్టు.. అవినాభావ సంబంధం. మన జీవితమంతా ప్రకృతి, పంచభూతాత్మికం. మనకు అనేక చెట్లు ఉపయోగపడతాయి. అయితే వాటిలో కొన్ని ఇంట్లో ఉండవచ్చు. కొన్ని మాత్రం దూరంగా ఉండాలి. అవి చెడ్డవికావు, కానీ ఇంట్లో మాత్రం పనికిరావు. ఏయే చెట్లు మన ఇంట్లో ఉండకూడదో తెలుసుకుందాం. దుష్ట ప్రభావం కలిగించే చెట్లు ఉంటే ఇంట్లో సమస్యలు వస్తాయి. ఇంట్లో పాలు కారే చెట్లు, ముళ్ళు ఉన్న చెట్లు ఉండ కూడదు. రేగి జాతి చెట్లు,…