కీరదోస స్మూతీ.. రుచికి రుచి.. పోషకాలకు పోషకాలు..!
శరీరాన్ని చల్లబరుచుకునేందుకు శీతల పానీయాలను ఎక్కువగా తాగుతుంటారు. అయితే శీతల పానీయాల్లో కూల్‌డ్రింక్‌లు కాకుండా సహజ సిద్ధమైన పదార్థాలతో తయారు చేసిన పానీయాలు అయితే చాలా మంచిది. ఎందుకంటే.. కూల్‌డ్రింక్స్ అయితే మనకు ఎలాంటి పోషకాలను అందివ్వవు. అలాగే శరీరాన్ని చల్లబరచవు. కానీ సహజ సిద్ధమైన పదార్థాలతో తయారు చేయబడిన పానీయాలు అయితే మనకు అటు పోషణ, ఇటు చల్లదనం రెండూ లభిస్తాయి. ఈ క్రమంలోనే మన శరీరానికి ఇలా రెండు విధాలుగా మేలు చేసే పానీయాల్లో…