Gold Jewellery : కలలో బంగారం, నగలు కనిపిస్తున్నాయా.. అయితే ఏం జరుగుతుందో తెలుసా..?
Gold Jewellery : సాధారణంగా మనకు రోజూ అనేక రకాల కలలు వస్తుంటాయి. కానీ అన్ని కలలు మనకు గుర్తుండవు. ఉదయం నిద్ర లేవగానే మనం ఆ కలలను మరిచిపోతుంటాం. అయితే కొన్ని సందర్భాల్లో మనకు పీడకలలు కూడా వస్తుంటాయి. కొన్ని కలల్లో మనం వింత పనులు చేసినట్లుగా అనిపిస్తుంది. ఈ కలలు అనేవి మన భూత, భవిష్యత్, వర్తమాన కాలాలను నిర్దేశిస్తాయని చెబుతుంటారు. అయితే కొన్ని సార్లు కలలో మనకు బంగారం లేదా బంగారు ఆభరణాలు…