Drumstick Flowers : మునగ పువ్వులను అంత తేలిగ్గా తీసిపారేయకండి.. వీటితో ఏం జరుగుతుందో తెలుసా..?
Drumstick Flowers : మునగ ఆకు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అన్న విషయం మనకి తెలుసు. అలానే, మునగ పువ్వులు కూడా, ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ, చాలామందికి ఈ విషయం తెలియదు. మునగ పువ్వుల్లో పోషకాలు ఎక్కువ ఉంటాయి. మునగ పూలలో పొటాషియం, మెగ్నీషియంతో పాటుగా క్యాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. రక్తనాళాల గోడలని సడలించడం ద్వారా, రక్తపోటుని నియంత్రించడంలో సహాయపడతాయి మునగ పూలు. హృదయ నాళవ్యవస్థపై, ఒత్తిడిని తగ్గించడానికి కూడా మునగ పూలు…