Left Arm Pain : ఎడమ చేయి నొప్పిగా ఉంటుందా.. అయితే కారణాలను తెలుసుకోండి..!
Left Arm Pain : సాధారణంగా హార్ట్ ఎటాక్ వచ్చే ఎవరికైనా సరే ఎడమ చేయి బాగా నొప్పిగా ఉంటుంది. భుజం నుంచి చేయి కింద వరకు లాగినట్టు నొప్పి వస్తుంది. అలాగే ఛాతి మధ్యలో నొప్పి మొదలై పైకి వ్యాపిస్తుంది. ఇక కొందరికి ఎడమ వైపు దవడ నొప్పిగా ఉంటుంది. ఇవన్నీ హార్ట్ ఎటాక్ వస్తుందని తెలిపే లక్షణాలు. అయితే ఇవి లేకుండా కేవలం ఎడమ చేయి నొప్పి మాత్రమే ఉంటే దాన్ని చాలా మంది…