Intelligent : ఈ లక్షణాలు మీలో ఉన్నాయా.. అయితే మీరు తెలివైన వారు అన్నట్లే..!
Intelligent : మీరు తెలివైన వారే అని అనుకుంటున్నారా ? ఏంటీ వింత ప్రశ్న అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే.. తెలివి ఉన్న వారు ఎవరూ తమకు బాగా తెలివి ఉందని గొప్పలు చెప్పుకోరు. తెలివి లేని వారే ఆ పనిచేస్తుంటారు. అయితే తెలివి తేటల విషయానికి వస్తే.. ఎవరికైనా కింద తెలిపిన అంశాలు సరిపోతే.. వారు తెలివిగల వారికిందే లెక్కనట. ఈ విషయాన్ని మేం చెప్పడం లేదు. సైంటిస్టుల అధ్యయనాలే చెబుతున్నాయి. మరి ఏయే అంశాలు ఉంటే…