దీపం ఇలా వెలిగిస్తే.. సంపదలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి..
కార్తీక మాసంలో సాధారణంగా చాలా మంది రోజూ దీపారాధన చేస్తుంటారు. ఉదయాన్నే తలస్నానం చేసి సూర్యుడు రాకముందే దీపం వెలిగిస్తారు. ఇలా ఈ మాసం మొత్తం చేస్తారు. అలాగే ఉదయం, సాయంత్రం కూడా కొందరు దీపారాధన చేస్తారు. ఇక కొందరు కార్తీక మాసం కాకపోయినా రోజూ దీపారాధన చేస్తూనే ఉంటారు. అయితే దీపారాధన చేసే విషయంలో కొన్ని నియమాలు ఉంటాయి. వాటిని పాటించి చేస్తే ఇష్టదైవం అనుగ్రహం లభిస్తుంది. దీపారాధన చేసే విషయంలో ఉండే ఆ నియమాలు … Read more









