Sit On Floor : కటిక నేలపై అస్సలు కూర్చోరాదు.. తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం..!
Sit On Floor : సాధారణంగా ఇళ్లలో చాలా మంది భోజనం చేసేటప్పుడు నేలపై కూర్చుంటారు. డైనింగ్ టేబుల్ సదుపాయం ఉండేవారు కుర్చీలపై కూర్చుని తింటారు. ఇక కొందరు మంచాలపై, సోఫాల్లో కూర్చుని భోజనం చేస్తుంటారు. అయితే నేలపై కూర్చుని భోజనం చేసేవారు మాత్రం ఒక నియమాన్ని కచ్చితంగా పాటించాల్సిందే. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నేలపై కూర్చుని భోజనం చేసేటప్పుడు నేలపై కచ్చితంగా పీట, చాప, వస్త్రం వంటి వాటిలో ఏదో ఒక దాన్ని వేసుకుని దానిపై … Read more









