Dates In The Morning : రోజూ ఉద‌యాన్నే ఖ‌ర్జూరాల‌ను తింటే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Dates In The Morning : ఖర్జూరంతో కలిగే లాభాల గురించి, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలామంది ఖర్జూరం పండ్లను రోజు తింటూ ఉంటారు. ముఖ్యంగా, ఉదయం పూట ఖర్జూరం పండ్లను తీసుకోవడం వలన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. అనారోగ్య సమస్యలకు దూరంగా కూడా ఉండవచ్చు. ఉదయాన్నే ఖర్జూరంతో రోజుని మొదలు పెడితే, ఎన్నో లాభాలని పొందవచ్చు. ఉదయాన్నే అల్పాహారాన్ని అస్సలు స్కిప్ చేయకూడదు. అలానే, ఉదయం పూట తీసుకునే ఆహారం కూడా చాలా ముఖ్యమైనది. ఉదయాన్నే ఆరోగ్యకరమైన … Read more

House Main Door : ఇంటి ప్ర‌ధాన ద్వారం వ‌ద్ద ఇలా చేస్తే చాలు.. మీ అదృష్టానికి తిరుగుండ‌దు.. డ‌బ్బే డ‌బ్బు..!

House Main Door : ప్రతి ఒక్కరు కూడా అదృష్టం కలగాలని మంచే జరగాలని కలకాలం కలిసి ఆనందంగా జీవించాలని ఉంటుంది. అయితే అందరికీ అదే సాధ్యం కాదు. ఒక్కొక్కసారి దురదృష్టం కూడా వెంటాడుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం చేయాలనుకునే పనులు పూర్తి అవ్వవు పనులు మొదలు పెట్టినప్పుడే ఆటంకం రావడం లేదంటే మధ్యలో ఆటంకం కలగడం వంటివి జరిగి విజయాన్ని అందుకోలేకపోతూ ఉంటాము. ఇటువంటివి ఏమీ లేకుండా అదృష్టం మీ వెంటే ఉండాలంటే ఇలా చేయండి. … Read more

Shakunalu : బ‌య‌ట‌కు వెళ్తున్నారా.. అయితే ఈ శుభ శ‌కునాల‌ను చూడండి..!

Shakunalu : ఎన్నో అభివృద్ధి చెందుతున్నా సంస్కృతి, సంప్రదాయాలు అలానే ఉన్నాయి. చాలా మంది ఇప్పుడు కూడా పురాతన పద్ధతుల్ని పాటిస్తున్నారు. మన పూర్వీకులు నమ్మిన వాటిని ఇంకా నమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు. మంచి శకునం ఎదురు వస్తే తలపెట్టిన కార్యం, ఆటంకం లేకుండా పూర్తవుతుందని, పురాతన కాలం నుండి చాలా మంది నమ్ముతున్నారు. ఈరోజుల్లో కూడా ఎంతో మంది నమ్ముతున్నారు. మంచి శకునం చూసుకుని ఎక్కడికైనా వెళితే మనం శ్రీకారం చుట్టిన పని కచ్చితంగా … Read more

కాఫీని ఇలా తాగండి.. కొవ్వు మొత్తం ఇట్టే క‌రిగిపోతుంది..!

చాలామంది, లెమన్ కాఫీ ని తాగుతూ ఉంటారు. లెమన్ కాఫీ వలన కలిగే లాభాలని ఆరోగ్యనిపుణులు వివరించారు. దీన్ని తీసుకుంటే, చాలా రకాల సమస్యలకి దూరంగా ఉండొచ్చు. లెమన్ కాఫీ తో తలనొప్పి, విరోచనాలు మొదలైన సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఎక్కువగా నిమ్మకాయని మనం వాడుతూ ఉంటాము. నిమ్మకాయ, కాఫీ పొడి రెండూ కూడా మన వంటగదిలో దొరికేవి. ఈ రెండు కలిపి తీసుకుంటే, చాలా రకాల సమస్యలకి ఉపశమనం లభిస్తుంది. బరువు తగ్గడానికి కూడా … Read more

Roasted Chana : వేయించిన శ‌న‌గ‌ల‌ను తింటే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Roasted Chana : వేయించిన శనగల్ని తీసుకోవడం వలన, ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉంటాయి. అప్పుడప్పుడు, చాలామంది టైంపాస్ కోసం, వేయించిన శనగల్ని తింటూ ఉంటారు. పూర్వకాలం నుండి, కూడా వేయించిన శనగలని తినేవారు. ఏదైనా ప్రయాణ సమయంలో, కూడా చాలామంది వేయించిన శనగల్ని తీసుకువెళ్లి, తింటూ ఉంటారు. ఇది చాలా ఆరోగ్యకరమైన స్నాక్ అని చెప్పొచ్చు. వేయించిన శనగల్ని తీసుకుంటే, బరువు తగ్గడానికి కూడా అవుతుంది. వేయించిన శనగలను తీసుకుంటే, ఎటువంటి లాభాలను పొందవచ్చు..?, ఎటువంటి … Read more

మెగాస్టార్ చిరంజీవికి ఇష్ట‌మైన ఫుడ్ ఏమిటో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న ఎంతో క‌ష్ట‌ప‌డి ఎవ‌రి స‌హాయం లేకుండా ఇండ‌స్ట్రీలో పైకి వ‌చ్చారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ త‌న స‌త్తాను చాటుతూ మెగాస్టార్ అయ్యారు. అప్ప‌ట్లో ఎన్‌టీఆర్, ఏఎన్నార్‌, కృష్ణ‌, శోభ‌న్ బాబు వంటి హీరోల‌కు పోటీగా చిరంజీవి సినిమాలు వ‌చ్చేవి. వారి నుంచి ఎంత పోటీ ఉన్నా స‌రే చిరంజీవి సినిమాలు హిట్ అయ్యేవి. అంత‌లా ఆయన ఇండ‌స్ట్రీలో నిల‌బ‌డ్డారు. ఈ క్ర‌మంలోనే చిరంజీవి ఎన్నో … Read more

పక్కింటి వారి చెట్ల‌కు పూసిన పువ్వుల‌తో పూజలు చేయవచ్చా ? పుణ్యం ఎవరికి వస్తుంది ?

రోజూ ఉదయమే చాలా మంది పూజల కోసం పక్క వాళ్ల ఇంట్లో ఆవరణలో ఉండే మొక్కలకు పూసిన పువ్వులను కోస్తూ కనిపిస్తుంటారు. కొందరు వాకింగ్‌ అని వెళ్తూ మధ్యలో ఎక్కడ పూలు కనపడ్డా కోస్తుంటారు. వాటిని ఇంటికి తెచ్చి వాటితో పూజలు చేస్తుంటారు. అయితే ఇలా పక్క వాళ్ల పూలతో పూజలు చేయవచ్చా ? దాంతో ఎలాంటి ప్రభావాలు కలుగుతాయి ? అంటే.. మొక్కలకు యజమానులు అయినా సరే వారు తమ మొక్కలకు చెందిన పువ్వులను పూర్తిగా … Read more

ఇంట్లో ఈ వ‌స్తువుల‌ను ఉంచండి.. ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హం ల‌భిస్తుంది..!

ప్రతి వ్యక్తి తన ఇంట్లో శాంతియుత‌ వాతావరణం ఉండాలని కోరుకుంటాడు. సంపద రావాల‌ని ఆశిస్తుంటాడు. ఇందుకోసం అనేక‌ చర్యలు తీసుకుంటుంటారు. అయితే ఈ విషయాలను వాస్తు శాస్త్రంలో వివరంగా ప్రస్తావించారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఆనందానికి, శాంతికి ఆటంకం కలిగించే కొన్ని వ‌స్తువులు ఉన్నాయి. అలాగే ఇంట్లో ఉంచుకోవాల్సిన వ‌స్తువులు కొన్ని ఉన్నాయి. వాటిని ఇంట్లో పెట్టుకుంటే సంపద పెరుగుతుంది. 1. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి పైకప్పుపై పడమటి దిశలో వాటర్ ట్యాంక్ ఉంచాలి. … Read more

ఇతరుల నుంచి ఈ వస్తువులను ఉచితంగా అస్సలు తీసుకోకూడదు..!

శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను ఇతరులకు దానం చేయడం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుంది. అదే విధంగా మరికొన్ని వస్తువులను దానం చేయడం వల్ల లేనిపోని కష్టాలు ఎదురవుతాయి. ఈ క్రమంలోనే కొన్ని వస్తువులను ఇతరులకు ఉచితంగా దానం చేయడం లేదా ఇతరుల నుంచి ఉచితంగా తీసుకోవటం వల్ల మానసిక అశాంతి, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయని పండితులు చెబుతున్నారు. మరి ఇతరుల నుంచి ఉచితంగా తీసుకోకూడని వస్తువులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందామా. పురాణాల ప్రకారం … Read more

Ghost : ఇలా మీకు కూడా జ‌రిగిందా.. అయితే మీరు దెయ్యాన్ని చూసిన‌ట్లే..!

Ghost : దెయ్యం అంటే ప్రతి ఒక్కరూ భయపడి పోతారు. కొంతమంది దెయ్యాలు ఉన్నాయని వాదిస్తూ ఉంటే, కొంతమంది దెయ్యాలు లేవు అని అంటూ ఉంటారు. నిజానికి దెయ్యం అనగానే ప్రతి ఒక్కరిలోనూ ఎంతో భయం వస్తుంది. చెమటలు పట్టేయడం, కుంగిపోవడం, చేతులు చల్లగా మారిపోవడం ఇలా జరుగుతుంది. దెయ్యం అంటే చాలా మందిలో టెన్షన్ మొదలవుతుంది. అయితే మీరు దెయ్యాన్ని చూశారని నిర్ధారించుకోవడానికి పలు గుర్తులు ఉన్నాయి. వీటి ద్వారా మనం దెయ్యం కనిపించిందని తెలుసుకోవచ్చు. … Read more