Gold : అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే పాపం అంట.. ఎందుకో తెలుసా..?
Gold : అక్షయ తృతీయ రోజు కొంచమైనా పసిడి కొనుగోలు చేసే సంపద సిద్ధిస్తుందన్న నమ్మకంతో చాలా మంది ఆరోజు బంగారం కొనడం అనేది దేశంలో ఎప్పటి నుంచో అనవాయితీగా వస్తోంది. అక్షయ తృతీయ అంటేనే నేటికాలంలో బంగారం, వెండి లేదా ఇతర ఏవైనా విలువైన వస్తువులు కొనడం అనేది ప్రచారంలో ఉంది. దాంతో అప్పో సప్పో చేసి బంగారం కొనడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. అలా చేయడం వలన బంగారం అక్షయం అవ్వడం అటుంచి … Read more









