చెత్తకు మారుపేరు టీమిండియా బ్యాటింగ్.. తెల్లసున్నం వేసిన కివీస్..
అనుకున్నట్లే జరిగింది. మూడో టెస్టులో అయినా గెలుస్తారని ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్‌ను టీమిండియా బ్యాట్స్‌మెన్ మరోమారు నిరాశ పరిచారు. అత్యంత చెత్త ఆట ఆడి పరువు పోగొట్టుకోవడమే కాదు కివీస్ చేత తెల్ల సున్నం వేయించుకున్నారు. భారత్‌పై న్యూజిలాండ్ 3-0 తేడాతో టెస్ట్ సిరీస్‌ను వైట్ వాష్ చేసి చరిత్ర సృష్టించింది. మూడో టెస్టులోనూ న్యూజిలాండ్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. 147 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేక భారత బ్యాట్స్‌మెన్లు చతికిల పడ్డారు. గెలిచే అవకాశం … Read more









