Cheepuru : చీపురు విషయంలో ఈ తప్పులను చెయ్యకండి.. లక్ష్మీదేవికి కోపం వస్తుంది..!
Cheepuru : ప్రతి ఒక్కరు కూడా, లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో ఉండాలని అనుకుంటుంటారు. లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే, మనం కొన్ని తప్పులు చేయకూడదు. లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే, తెలిసి కానీ తెలియక కానీ, కొన్ని పొరపాట్లని అస్సలు చేయకూడదు. లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగే విధంగా, అసలు నడుచుకోకూడదు. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా, చీపురు ఉంటుంది. చీపురుని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. చీపురు తో కనుక పొరపాట్లు చేసినట్లయితే, లక్ష్మీదేవికి కోపం వస్తుంది. కొత్త చీపురుని ఎప్పుడు … Read more









