Acne : ముఖంపై ఉండే మొటిమ‌లు, మ‌చ్చ‌లు, గుంత‌ల‌ను మాయం చేసే పేస్ట్‌.. ఇలా వాడాలి..!

Acne : ప్ర‌స్తుత కాలంలో చాలా మంది యువ‌తి యువ‌కులు, న‌డి వ‌య‌స్కు వారు ఎదుర్కొంటున్న చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల్లో మొటిమ‌లు ఒక‌టి. ఇవే కాకుండా వీటి వ‌ల్ల ఏర్ప‌డే గుంత‌లు, మ‌చ్చ‌లు మ‌నల్ని మ‌రిన్ని ఇబ్బందుల‌కు గురి చేస్తూ ఉంటాయి. మొటిమ‌ల వ‌ల్ల ఎటువంటి స‌మ‌స్య త‌లెత్త‌నెప్ప‌టికి వీటి వ‌ల్ల ముఖం చూడ‌డానికి అంద విహీనంగా క‌న‌బ‌డుతుంది. ముఖం పై మొటిమ‌లు రావడానికి అనేక కార‌ణాలు ఉంటాయి. వాతావ‌ర‌ణ కాలుష్యం, మ‌న ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న … Read more

Beauty Tips : ముఖంపై ముడ‌తలు, మొటిమ‌ల‌ను ఈ విధంగా త‌గ్గించుకోండి..!

Beauty Tips : అనారోగ్యకరమైన ఆహారం కారణంగా, చర్మానికి కాలుష్యం, సౌందర్య ఉత్పత్తులలోని రసాయనాల నుండి చ‌ర్మానికి రక్షణ లభించదు. దీని కారణంగా చిన్న వయసులోనే చర్మం, ముఖంపై ముడతలు, మచ్చలు ఏర్ప‌డుతుంటాయి. వదులుగా ఉండే చర్మం సమస్య కూడా వ‌స్తుంది. దీంతో ముఖంలోని మెరుపు పోతుంది. అయితే ఈ చర్మ సమస్యలన్నింటి నుంచి బయటపడేందుకు ఎలాంటి క్రీమ్ అవసరం లేదు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఏదైనా క్రీమ్‌కు బదులుగా ఆలివ్ ఆయిల్‌ను … Read more

మెంతుల‌తో చ‌ర్మాన్ని ఇలా సంర‌క్షించుకోండి.. మొటిమ‌ల‌ను త‌గ్గించుకోండి..!

మెంతి గింజల‌ను వేయ‌డం వ‌ల్ల‌ అనేక వంటకాలకు చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. వీటిలో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఎంతో పురాత‌న కాలం నుంచి మెంతుల‌ను అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు ఔష‌ధంగా ఉప‌యోగిస్తున్నారు. మెంతుల వ‌ల్ల చ‌ర్మాన్ని కూడా సంర‌క్షించుకోవ‌చ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. * నానబెట్టిన మెంతి గింజలను పేస్ట్‌గా చేసి ముఖానికి మాస్క్ లా వేసుకోండి. లేదా ఒక టేబుల్ స్పూన్ మెంతి గింజల పొడిని కొద్దిగా పాలతో కలిపి పేస్ట్ లా చేసి … Read more