Beer : బీర్ తాగితే శరీరం చల్లబడుతుందా.. అసలు నిజం ఏమిటి..?
Beer : మద్యం ప్రియులు ఎండల్లో విస్కీ, బ్రాందీ, రమ్, వోడ్కా కన్నా బీర్ తాగేందుకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంటారు. ఎందుకంటే చల్ల చల్లని బీర్ తాగితే శరీరం చల్లగా ఉంటుందని వారు అనుకుంటారు. అయితే ఇందులో నిజం ఎంత ఉంది ? నిజంగానే బీర్ తాగితే శరీరం చల్లబడుతుందా ? వేసవిలో బీర్ తాగవచ్చా ? అనే ప్రశ్నలకు సమాధానాలను ఇప్పుడు తెలుసుకుందాం. బీర్ కూడా ఇతర ఆల్కహాలిక్ డ్రింక్స్‌లాగే ఉంటుంది. కాకపోతే అందులో ఆల్కహాల్ … Read more









