Black Hair : తెల్ల జుట్టు నల్లగా మారాలంటే.. ఇలా చేయాలి.. సహజసిద్ధంగా నల్లగా మార్చుకోండి..!
Black Hair : మన జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉంటేనే మనం అందంగా కనబడతాం. మనం అందంగా కనబడడంలో జుట్టు పాత్ర ఎంతో ఉంటుంది. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడం వల్ల వారు పెద్దవారిలాగా కనబడతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్యతో బాధపడుతున్నారు. జుట్టు తెల్లబడడానికి అనేక కారణాలు ఉన్నాయి. కారణమేదైనా జుట్టు తెల్లబడకుండా కాపాడుకోవడం చాలా అవసరం. … Read more









