Cardamom : రోజూ రాత్రి పడుకునే ముందు రెండు యాలకులను తిని గోరు వెచ్చని నీటిని తాగితే ఏం జరుగుతుందో తెలుసా..?
Cardamom : చక్కటి వాసనను కలిగి ఉండే సుగంధ ద్రవ్యాల్లో యాలకులు ఒకటి. ఇవి మనందరకి తెలిసినవే. వీటిని ఎక్కువగా తీపి వంటకాల్లో సువాసన కోరకు ఉపయోగిస్తూ ఉంటాం. ఈ యాలకుల్లో చక్కటి వాసనతో పాటు ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. యాలకుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే మనం ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. రోజూ పరగడుపున రెండు యాలకులను తిని గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల మనం ఎన్నో … Read more









