డ‌యాబెటిస్ ఉన్న‌వారికి వ‌రం ఈ మొక్క‌.. ఎంతో మేలు చేస్తుంది..!

పాండన్ పేరు మీరు చాలా అరుదుగానే విని ఉండరు. కానీ ఈ మొక్కలు మీ చుట్టుపక్కల కనిపిస్తాయి. కానీ ఆ మొక్కను పాండన్ అంటారని మీకు తెలిసి ఉండక పోవచ్చు. పాండన్ మొక్కను చాలా మంది వంటల్లో ఉపయోగిస్తుంటారు. పాండన్ ఆకులను బచ్చలికూర వలె పప్పుల్లో వాడుతారు. పాండన్ ఆకులతో పకోడాలు, వంటల్లో రుచిని పెంచేందుకు ఉపయోగిస్తారు. అయితే ఇది వంటల్లో రుచిని పెంచడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఈ మొక్కలో … Read more

షుగ‌ర్ వ్యాధి కంట్రోల్‌లో ఉండ‌క‌పోతే కిడ్నీలు చెడిపోతాయా..?

దీర్ఘకాలంపాటు షుగర్ నియంత్రణలో లేకుంటే శరీరంలోని వివిధ అవయావాలు దెబ్బ తింటాయి. వాటిలో కిడ్నీలు కూడా ఒకటి. కిడ్నీలపై షుగర్ ప్రభావించి అవి చెడిపోతే ఈ వ్యాధిని డయాబెటిక్ కిడ్నీ వ్యాధి అంటారు. షుగర్ కనుక సుమారు 15 సంవత్సరాలకు పైగా వుంటే ప్రతి 10 మంది షుగర్ రోగులలోను 4 గురికి ఈ వ్యాధి వస్తుంది. కిడ్నీలు తమ సామర్ధ్యం కోల్పోయి మూత్రాన్ని వడగట్టటంలో విఫలమవుతాయి. రోగికి అలసట, వాంతులు, శ్వాస క‌ష్ట‌మవటం, రక్తపోటు వంటివి … Read more

డ‌యాబెటిస్ ఉన్న‌వారు వీటిని తింటే షుగర్‌ను కంట్రోల్ చేయ‌వ‌చ్చు..!

డయాబెటిస్ ఉన్నవారు అన్నీ తినలేరు. ఈ వ్యాధితో బాధపడేవారు ఏ పదార్థం తింటున్నామని తప్పక గుర్తుంచుకోవాలి. లేకపోతే రక్తంలో చక్కెర స్థాయి అమాంతం పెరిగిపోవచ్చు. ఉదయం అల్పాహారం మొదలుకుని భోజనం, రాత్రి భోజనం వరకు తినే ప్రతి పదార్థం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే మీ శరీరంలోని ఇతర భాగాలను కూడా ప్రభావితం చేస్తుంది.ఈ చర్యతో మీ శరీరం అనారోగ్యాలకు నిలయం అవుతుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారు ఏం తినాలి.. ఏం తినవద్దు.. … Read more

డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఈ ఆహారాల‌ను అస‌లు తిన‌కూడ‌దు..!

సాధారణంగా వచ్చే టైప్ 2 డయాబెటీస్ ముదిరితే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అటువంటపుడు వ్యాధి తీవ్రత తగ్గించుకోడానకి మందులతోపాటు ఆహారం కూడా నియంత్రించాల్సి వస్తుంది. కొన్ని రకాల ఆహారాలు వీరు తినరాదు. అవేమిటో పరిశీలించండి. తీపి పదార్ధాలు – పంచదార, బెల్లం వంటి వాటితో చేసిన తీపి పదార్ధాలు లేదా స్వీట్లు, తేనె, అధిక షుగర్ వున్న పండ్లు తినరాదు. లిక్కర్ తాగరాదు. బ్లడ్ షుగర్ సాధారణ స్ధాయిలో వుండేందుకు కేలరీలు అధికంగావుండే పోషకాహారం తీసుకోవాలి. … Read more

స్వీట్ల‌ను తిన‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి వ‌స్తుందా..?

స్వీట్లు ఇష్టపడని వారు దాదాపుగా ఉండరనే చెప్పాలి. అయితే, ఇటీవల కాలంలో చిన్నపిల్లల్లోనూ డయాబెటిస్ కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో స్వీట్స్ ఎక్కువగా తింటే ఈ వ్యాధి వస్తుందా అన్న సందేహం అనేక మందిలో ఉంది. ఈ ప్రశ్నకు వైద్యులు సవివరమైన సమాధానమే చెబుతున్నారు. స్వీట్లు ఎక్కువగా తింటే నేరుగా షుగర్ వ్యాధి వస్తుందా? అనేది చాలా మందికి కలిగే ప్రశ్న. అయితే, దీనికి సమాధానం అవును లేదా కాదు అని ఒక్కముక్కలో చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు. … Read more

డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తుంటే జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే..!

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అంచనాల ప్రకారం ప్రపంచంలో దాదాపు 422 మిలియన్ల మంది డయాబెటిస్‌‌‌ బారిన పడ్డారు. షుగర్‌ కారణంగా ప్రతి సంవత్సరం 1.5 మిలియన్ల మంది మరణిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిక్‌ పేషెంట్స్‌ సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పెద్దల్లో 41.5 కోట్ల మంది షుగర్‌ వ్యాధితో జీవిస్తున్నారు. 2040 నాటికి వీరి సంఖ్య 64.2 కోట్లకు చేరుకోవచ్చని అంచనా. అంటే 2040 నాటికి ప్రపంచ జనాభాలో ప్రతి 10 మందిలో … Read more

డ‌యాబెటిస్ మొత్తం ఎన్ని ర‌కాలుగా ఉంటుందంటే..?

ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన మూడు డయాబెటిస్ మెల్లిటస్ రకాలు: వివిధ రకాల కారణాల వల్ల కలిగే డయాబెటిస్ మెల్లిటస్ టైప్ 1. 1వ రకం, డయాబెటిస్ మెల్లిటస్ టైప్ 2, జెస్టేషనల్ డయాబెటిస్ (గర్భిణీలలో వచ్చే డయాబెటిస్). అయినా, అన్ని రకాల మధుమేహాలకు మూల కారణం క్లోమ గ్రంధిలోని బీటా కణాలు పెరిగిన గ్లూకోస్ స్థాయిని అరికట్టడానికి సరిపడినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేకపోవడమే. మొదటి రకం డయాబెటిస్ సాధారణంగా బీటా కణాలను మన శరీరం స్వయంగా … Read more

డ‌యాబెటిస్ ఉన్న‌వారు పాటించాల్సిన జీవ‌న విధానం ఇది..!

డయాబెటీస్ వ్యాధి జీవన విధానం సరిగా లేని కారణంగా వస్తుంది. ఈ వ్యాధి బారిన పడటానికి సాధారణంగా మనం కలిగివుండే చెడు అలవాట్లు ఎలా వుంటాయో చూడండి. అతిగా పాలుత్రాగడం, పాల ఉత్పత్తులు భుజించడం. అతిగా చక్కెర ఉపయోగించడం, చక్కెర రసాలు త్రాగడం, క్రొత్తగా పండిన ధాన్యాలను, తెల్లని బియ్యాన్ని వంటలలో వాడడం, ఆల్కహాల్ వంటి మత్తు పానీయాలు సేవించడం, అతిగా నిద్ర పోవడం మరియు శరీరశ్రమ లేదా వ్యాయామం కావలసినంత చేయకపోవడం, మానసిక ఆందోళన, భారీ … Read more

డ‌యాబెటిస్ వ్యాధిలో రోగిదే ముఖ్య పాత్ర‌..!

మీకు వచ్చిన డయాబెటీస్ వ్యాధిని మీరే నియంత్రించుకోవాలి! అది ఎలా? ప్రతిరోజూ…ప్రతి భోజనంలోనూ, లేదా ప్రతి ఆహారంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. బ్లడ్ షుగర్ స్వయంగా చెక్ చేసుకోవడం, డాక్టర్ అపాయింట్ మెంట్లు, ల్యాబ్ పరీక్షలు వంటి వాటి ద్వారా మీ ఆరోగ్యాన్ని మీరు పరిరక్షించుకుంటున్నారు. మీకు తోడుగా ఒక వైద్యుడు, పోషకాహార నిపుణుడు, డయాబెటీస్ నిపుణుడు, వ్యాయామ శిక్షకుడు, ఫార్మసిస్టు ఇంకా ఎందరో ఈ అంశంలో మీకు సహకరిస్తారు. డయాబెటీస్ స్వయం నియంత్రణ అనేది 24/7 గంటల … Read more

షుగ‌ర్ వ్యాధిని అదుపులో ఉంచే అద్భుత‌మైన చిట్కాలు.. వీటిని ఫాలో అయిపొండి చాలు..!

మన దేశంలో షుగర్ వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. దీనికి కారణం మనం తినే అలవాట్లు, జీవన విధానంగా చెపుతున్నారు. అదే విధంగా గర్భిణీ స్త్రీలలో సైతం షుగర్ వ్యాధి సర్వ సాధారణంగా వచ్చేస్తోంది. ఇతర దేశాలలో కంటే కూడా మన దేశంలో టైప్ 2 డయాబెటీస్ తో బాధపడే రోగుల సంఖ్య అధికంగా వుందని తాజా గణాంకాలు చెపుతున్నాయి. ప్రతిరోజూ టాబ్ లెట్లు వేసుకునే దానికి బదులుగా ఇన్సలిన్ తీసుకోవడం కూడా రోగులు చేస్తున్నారు. స్వీట్లు వంటి … Read more