డ‌యాబెటిస్‌ను అదుపులో ఉంచే ఆయుర్వేద చిట్కాలు..!

ayurvedic tips for diabetes

మ‌న దేశంలో మ‌ధుమేహంతో సుమారుగా 7 కోట్ల మంది బాధ‌ప‌డుతున్న‌ట్లు గ‌ణాంకాలు చెబుతున్నాయి. మ‌ధుమేహం అనేది ప్ర‌స్తుతం చాలా మందికి వ‌స్తోంది. యుక్త వ‌య‌స్సులో ఉన్న‌వారు కూడా దీని బారిన ప‌డుతున్నారు. వంశ పారంప‌ర్యంగా వ‌చ్చే టైప్ 1 డ‌యాబెటిస్‌తోపాటు అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న‌శైలి వ‌ల్ల వ‌చ్చే టైప్ 2 డ‌యాబెటిస్ వ్యాధిగ్ర‌స్తులు కూడా మ‌న దేశంలో ఏటా పెరిగిపోతున్నారు. దీంతో భార‌త్ డ‌యాబెటిస్‌కు ప్ర‌పంచ రాజధానిలా మారింది. అయితే డాక్ట‌ర్లు సూచించిన మేర నిత్యం మందుల‌ను వాడుకోవ‌డంతోపాటు … Read more

డ‌యాబెటిస్ ఉన్న‌వారు కార్న్ ఫ్లేక్స్ తిన‌వ‌చ్చా ?

కార్న్ ఫ్లేక్స్ అనేవి చూసేందుకు ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తాయి. టీవీల్లో, ప‌త్రిక‌ల్లో వాటి యాడ్‌ల‌ను చూడ‌గానే ఎవ‌రికైనా వాటిని తినాల‌నే కోరిక క‌లుగుతుంది. కంపెనీల యాడ్స్ జిమ్మిక్కులు అలాగే ఉంటాయి. అయితే నిజానికి కార్న్ ఫ్లేక్స్ డ‌యాబెటిస్ ఉన్న‌వారికి అస‌లు ఏ మాత్రం ప‌నికి రావు. డ‌యాబెటిస్ ఉన్న‌వారు వాటిని అస్స‌లు తిన‌రాదు. కార్న్ ఫ్లేక్స్ గ్లైసీమిక్ ఇండెక్స్ (జీఐ) 82. అంటే చాలా ఎక్కువ అన్న‌మాట‌. జీఐ విలువ ఎక్కువ ఉందంటే.. ఆ ప‌దార్థాన్ని తిన్న … Read more

డ‌యాబెటిస్ వ‌చ్చిన వారిలో ఆరంభంలో క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

మన శరీరంలో సహజంగా రక్తంలో చక్కెర (గ్లూకోజ్‌) కొంత శాతం ఉంటుంది. కానీ చక్కెర స్థాయిలు నిర్దిష్ట‌మైన‌ మొత్తాన్ని దాటినప్పుడు అది హైపర్ గ్లైసీమియాకు దారితీస్తుంది. రక్తంలో అధిక చక్కెర ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఇది కిడ్నీలు, కాలేయం, మెదడు, ఇతర ముఖ్యమైన అవయవాలను నేరుగా ప్రభావితం చేస్తుంది. డయాబెటిస్ వ‌చ్చేందుకు అస‌లు ప్రధాన కారణం తెలియదు. కానీ రక్తంలో చక్కెర అధికంగా ఉంటే వైద్యుడిని సంప్రదించి అవసరమైన చర్యలు తీసుకోవాలి. అలాగే జీవనశైలిని మెరుగుపరుచుకోవ‌డం, ఆరోగ్యకరమైన … Read more

రోజూ ఒక కప్పు వెల్లుల్లి ‘టీ’తో.. డ‌యాబెటిస్‌కు చెక్‌..!

టైప్ 2 డ‌యాబెటిస్ అనేది అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధానం వ‌ల్ల వ‌చ్చే వ్యాధి. ప్ర‌పంచంలో ఏటా కొన్ని కోట్ల మంది ఈ వ్యాధి బారిన ప‌డుతున్నారు. డ‌యాబెటిస్‌ను ప‌ట్టించుకోకుండా నిర్ల‌క్ష్యం చేస్తే కిడ్నీలు, గుండె, ఇత‌ర అవ‌య‌వాలు దెబ్బ తినేందుకు అవ‌కాశం ఉంటుంది. క‌నుక డ‌యాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవాలి. నిత్యం వైద్యులు సూచించిన మందుల‌ను వాడ‌డంతోపాటు వ్యాయామం చేయ‌డం, పౌష్టికాహారం తీసుకోవ‌డం వంటివి చేయాలి. అలాగే నిత్యం ఒక క‌ప్పు వెల్లుల్లి టీని తాగ‌డం వ‌ల్ల కూడా … Read more

మొల‌కెత్తిన శ‌న‌గ‌ల‌ను తింటే ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు త‌గ్గుతాయి..!

శ‌న‌గ‌ల వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ర‌కాల ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. వీటిల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి క‌నుక వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు శ‌క్తి ల‌భిస్తుంది. అలాగే పోష‌కాలు కూడా అందుతాయి. అయితే డ‌యాబెటిస్ ఉన్న‌వారు భోజ‌నానికి ముందు మొల‌కెత్తిన శ‌న‌గ‌ల‌ను తింటే భోజ‌నం త‌రువాత వారి ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు త‌గ్గిన‌ట్లు గుర్తించారు. ఈ మేర‌కు హైద‌రాబాద్‌లోని ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమిక‌ల్ టెక్నాల‌జీ (ఐఐసీటీ)కి చెందిన ప‌రిశోధ‌కులు వివ‌రాల‌ను వెల్ల‌డించారు. భోజనానికి ముందు 50 గ్రాముల … Read more

టైప్‌ 2 డయాబెటిస్‌ను అదుపు చేసే దాల్చిన చెక్క..!

దాల్చిన చెక్క మన అందరి ఇళ్లలోనూ వంట ఇంటి మసాలా దినుసుల డబ్బాల్లో ఉంటుంది. దీన్ని మసాలా వంటకాల తయారీలో ఉపయోగిస్తారు. దీని వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే దాల్చిన చెక్క అనేక అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. వాటిల్లో టైప్‌ 2 డయాబెటిస్‌ కూడా ఒకటి. ఈ వ్యాధి ఉన్నవారికి దాల్చిన చెక్క ఎంతగానో మేలు చేస్తుంది. దాల్చిన చెక్కలో పాలీఫినాల్స్, ఇతర సమ్మేళనాలు ఉంటాయి. ఇవి యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ … Read more

కాక‌ర‌కాయ జ్యూస్‌ను తాగ‌లేరా..? ఇలా తీసుకున్నా షుగ‌ర్ త‌గ్గుతుంది..!

కాక‌ర‌కాయ జ్యూస్‌ను నిత్యం తాగ‌డం వ‌ల్ల షుగ‌ర్ త‌గ్గుతుంద‌న్న విష‌యం అందరికీ తెలిసిందే. కాక‌ర‌కాయ షుగ‌ర్‌కు బ్ర‌హ్మాస్త్రంలా ప‌నిచేస్తుంది. దీన్ని నిత్యం తాగడం వ‌ల్ల షుగ‌ర్ త‌గ్గ‌డ‌మే కాదు, కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. అధిక బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. ఇంకా అనేక లాభాలు దీంతో మ‌న‌కు క‌లుగుతాయి. అయితే కాక‌రకాయ జ్యూస్‌ను కొంద‌రు తాగేందుకు ఇష్ట‌ప‌డ‌రు. కార‌ణం.. అది చాలా చేదుగా ఉంటుంది. కొంద‌రికి వాంతికి వ‌చ్చిన‌ట్లు కూడా అవుతుంది. అయితే కాక‌ర‌కాయ జ్యూస్‌ను తాగ‌లేం. ఇంకా ఏదైనా ప్ర‌త్యామ్నాయం … Read more

అన్నం తినడం మానేసినా షుగర్‌, బరువు తగ్గడం లేదు అనేవారు.. ఇది చదవండి..!

నేను అన్నం తినడం పూర్తిగా మానేశానండి. అయినప్పటికీ షుగర్‌ తగ్గట్లేదు. బరువు కూడా తగ్గడం లేదు. ఏం చేయాలి ? ఏం తినమంటారు ? అన్నం మానేసినా షుగర్‌ లెవల్స్‌ ఎందుకు కంట్రోల్‌ అవడం లేదు ? అని చాలా మంది వైద్యులను అడుగుతుంటారు. అయితే దీనికి వైద్యులు ఏమని సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. అన్నంలో గ్లైసీమిక్ ఇండెక్స్‌ ఎక్కువగా ఉంటుంది. అంటే.. మనం తిన్న వెంటనే అన్నం నుంచి కార్బొహైడ్రేట్లు గ్లూకోజ్‌గా మారుతాయి. ఆ … Read more

డయాబెటిస్‌ను అదుపులో ఉంచే దాల్చిన చెక్క.. సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడి..!

భారతీయుల వంట ఇంటి దినుసుల్లో దాల్చిన చెక్క కూడా ఒకటి. దీన్ని అనేక కూరల్లో వేస్తుంటారు. ఇది ఎంతో సువాసనను ఇస్తుంది. దీని వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే దాల్చిన చెక్క వల్ల డయాబెటిస్‌ అదుపులో ఉంటుందని సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడైంది. నిత్యం దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల టైప్‌ 2 డయాబెటిస్‌ ఉన్నవారిలో షుగర్‌ లెవల్స్‌ తగ్గుతాయని తేల్చారు. మసాలా దినుసుల్లో ముఖ్యమైనదిగా చెప్పబడుతున్న దాల్చినచెక్క మధుమేహం ఉన్నవారికి సహాయపడుతుందని గుర్తించారు. … Read more

డ‌యాబెటిస్ ఉన్న‌వారు నారింజ పండ్లు తిన‌వ‌చ్చా ?

చ‌లికాలంలో మ‌న‌కు నారింజ పండ్లు ఎక్కువ‌గా ల‌భిస్తుంటాయి. నారింజ పండ్ల‌ను మ‌న దేశంలో చ‌లికాలంలో ఎక్కువ‌గా తింటుంటారు. వీటిని తిన‌డం వల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌కర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. నారింజ పండ్ల‌లో కెరోటినాయిడ్స్, ఫ్లేవ‌నాయిడ్స్, ఫోలేట్‌, విట‌మిన్ సి లు ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. అలాగే కెరోటినాయిడ్స్‌, ఫ్లేవ‌నాయిడ్స్ ను ఫైటో కెమిక‌ల్స్ అంటారు. అందువ‌ల్ల నారింజ పండ్ల‌ను తిన‌డం ద్వారా డ‌యాబెటిస్, గుండె జ‌బ్బులు రాకుండా చూసుకోవ‌చ్చు. అయితే గుమ్మడికాయ‌లు, … Read more