Meals : ఇటువంటి వాళ్ళ ఇంట అస్సలు భోజనం చేయకూడదు.. పాపం చుట్టుకుంటుంది..!
Meals : అప్పుడప్పుడు మనం ఎవరినైనా ఇంటికి పిలిచి, భోజనం పెడుతూ ఉంటాము. అలానే, ఎవరైనా మనల్ని భోజనానికి పిలిచినట్లయితే, మనం వాళ్ళ ఇంటికి వెళ్లి, భోజనం చేస్తూ ఉంటాం. చుట్టాలు కానీ స్నేహితులు కానీ లేదంటే, తెలిసిన వాళ్ళు కానీ భోజనం చేయడానికి రమ్మని పిలుస్తూ ఉంటారు. మనం కూడా అటువంటి వాళ్ళని పిలుస్తూ ఉంటాం. అయితే, భోజనం చేసేటప్పుడు, ఇటువంటి వాళ్ళ ఇంట్లో మాత్రం అసలు భోజనం చేయకూడదు. ఇలాంటి వారి ఇంట్లో భోజనం … Read more









