రాజమౌళి నటించిన ఏకైక సినిమా ఏంటో మీకు తెలుసా..?
దర్శక దీరుడు రాజమౌళి తన కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్క అపజయం ఎదుర్కొనలేదు. ఒటమెరుగని విక్రమార్కుడిలా తెలుగు సినిమా స్థాయిని ఉన్నత శిఖరాలలో నిలబెడుతున్నాడు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన జక్కన్న ఆర్ఆర్ఆర్ సినిమాతో దానిని రెట్టింపు చేశాడు. దేశ సినీ చరిత్రలో ఉన్న రికార్డ్స్ ను తిరగరాసేలా సినిమా తీయడం ఒక్క రాజమౌళికే చెల్లుతుంది అని చెప్పాలి.. క్రికెట్ వరల్డ్ కప్ అయిపోగానే మళ్ళీ ఎప్పుడో నాలుగేళ్ళకి కదా ఇంత పెద్ద పండుగ … Read more









