ఉప్పును అధికంగా తింటే స్త్రీ, పురుషుల్లో ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయంటే..?

ఉప్పు ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఈ విషయం అందరికీ తెలుసు అయినా కూడా ఉప్పుని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఉప్పు ఎక్కువ వాడితే ముప్పు తప్పదు. మన శరీరానికి కేవలం తక్కువ మాత్రమే అవసరం. అధికంగా తీసుకుంటే అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఉప్పుని కనుక డైట్ లో ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ప్రమాదం. ఎక్కువ సాల్ట్ ని డైట్లో తీసుకుంటే హై బ్లడ్ ప్రెషర్, స్ట్రోక్, గుండె సమస్యలు, కిడ్నీ డామేజ్ … Read more

అమ్మాయిలూ జాగ్ర‌త్త‌.. ఇలాంటి వారితో ప్రేమ‌లో ప‌డితే అంతే..!

మేమిద్దరం అమర ప్రేమికులం.. మా ఇద్దరికి.. మేము మాత్రమే ముఖ్యం.. మా లోకం మా ఇద్దరమే అంటూ ప్రేమలో మునిగి తేలుతున్నారా? అయితే కొన్ని మార్పులకు అలవాటుపడకపోతే.. బాధపడే అవకాశాలు ఉన్నాయి. అదేంటి ప్రేమిస్తే బాధ ఏమిటి అంతా ఉత్తి ట్రాష్‌ అని కొన్ని పారేయకండి. ప్రస్తుత రోజుల్లో ప్రేమ కాస్తా.. ఉన్మాదంగా మారుతుంది. మీరు ఎవరితోనైనా చనువుగా మాట్లాడినా, మీ తల్లిదండ్రులతోనే మాట్లాడినా తట్టుకోలేక పోతున్నారు. గొడవలు, మనస్పర్థలు రావటం.. చివరికి అది బ్రేకప్‌గా అవుతుందో.. … Read more

కొందరు మ‌హిళ‌లు చెడ్డ పురుషుల వెంటే ఎందుకు పడతారు..? ఈ సందేహాం వచ్చిందా ఎప్పుడైనా..?

తనకు మంచి మొగుడు కావాలని చెప్పే కొందరు అమ్మాయిలు, త‌మ‌ను పెద్దగా పట్టించుకోని వెధవల కోసం పరుగులు తీస్తూనే ఉంటారు, కారణం.. ? తనను వాడు ఒక ఆప్షన్‌ లా చూస్తాడు, ఎప్పుడైతే తనను తక్కువగా చూస్తున్నాడో వాడినే గెలుచుకోవాలని గట్టి కోరిక మొదలవుతుంది, కాస్త అహం పాళ్లు ఎక్కువగా ఉన్నవాళ్లు దీనికి బలైపోతారు. ఇదే స్త్రీ తనను పూజించే మంచివాడిని మాత్రం లెక్కే చేయదు, వాడి అస్తిత్వం కూడా గుర్తించదు. ఇందుకే ఒక్కోసారి మంచి స్త్రీలుకూడా … Read more

ఆ ప్లేస్ లో పుట్టుమచ్చలు ఉన్న మహిళలను పెళ్లి చేసుకుంటే..ఆ అబ్బాయి జీవితం డబ్బు మయమే !

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం భారతదేశంలో పుట్టుమచ్చల శాస్త్రం కూడా ఉంటుంది. పుట్టుకతో వస్తాయి కాబట్టి వాటిని పుట్టుమచ్చలు అని పిలుస్తారు. ఈ శాస్త్రం ప్రకారం శరీరంపై ఉన్న ప్రాంతాన్ని బట్టి వారి వ్యక్తిగత జీవితాన్ని అంచనా వేయొచ్చని పుట్టుమచ్చ శాస్త్రనిపుణులు అంటున్నారు. ఈ ప్లేస్ లో పుట్టుమచ్చలు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అబ్బాయి జీవితం డబ్బుమయమే. పుట్టుమచ్చల ద్వారా అదృష్టం కలిసి వస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతుంటారు. అయితే ఈ పుట్టుమచ్చలు మహిళలకు ఏ ప్లేస్ … Read more

మ‌హిళ‌లు ఈ సూచ‌న‌లు పాటిస్తే.. ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు ఉండ‌వు..

లావెక్కిపోతున్నాను, షేప్ మారిపోతోంది….అనుకుంటున్న మహిళలకు కొన్ని సూచనలు. సాధారణంగా మీరనుకుంటున్న భయాలు వయసుతో వచ్చేవి. వయసు రావటం సహజమే. కాని దానికి ఎదురీదండి. ఈ చిన్నపాటి చిట్కాలతో వయసు పైబడే ప్రక్రియను మందగించండి. చర్మ సంరక్షణ – ముడుతలు రావడం సహజం. ప్రత్యేకించి కళ్ళ చుట్టూ, ముక్కు పక్కనా లైన్లు వచ్చేస్తాయి. ఎండల కారణంగా రంగు కూడా మారుతుంది. వీటికి మీరు చేయాల్సింది…ఆ భాగాలను బాగా రుద్దటం, తగినంత సన్ స్క్రీన్ లోషన్లు, క్రీములు వాడటం చేయాలి. … Read more

ఈ విష‌యాల్లో పురుషుల క‌న్నా స్త్రీలే మేటి.. అవేంటో తెలుసా..?

మనిషనే ప్రతి ఒక్కరికీ వీక్ నెస్ లు ఉంటాయి..కానీ అబ్బాయిలకు సంభందించిన కొన్ని విషయాలు తెలుసుకుంటే అవునా అనుకోకుండా ఉండలేం … ఉరుములు ,మెరుపులు వచ్చేప్పుడు ఆడవారికన్నా మగవారు ఐదురెట్లు ఎక్కువ భయపడ్తారు తెలుసా..ఇది వినడానికి ఫన్నీ గా ఉన్న ఒక అధ్యయనంలో తేలిన విషయం..ఇదే కాదు మగవాళ్లకు సంబందించిన మరికొన్ని విషయాలు చదవండి. 70% మంది అబ్బాయిలు తమ జీవితకాలంలో సంవత్సర కాలాన్ని అమ్మాయిల్ని చూడడానికి వినియోగిస్తారట.. ఆడవారికంటే మగవారు త్వరగా ఐ లవ్ యూ … Read more

ఆడవాళ్లు పెట్టుకునే మల్లెపూల వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటో మీకు తెలుసా..?

మహిళల జడల్లో తల తల మెరిసిపోయే మల్లెల గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు. స్త్రీలు తలలో పూలు పెట్టుకోవడం అనేది భారతదేశంలో ప్రత్యేకంగా దక్షిణ భారతదేశంలో ఒక సాంప్రదాయమైన విషయం. రకరకాల పుష్పాలను పలు సందర్భాలలో వాడినప్పటికీ మల్లెపూలు మాత్రం ప్రత్యేకమైనవనే చెప్పాలి. ఏ పూలు ధరించిన మహిళలకు ప్రయోజనమే అయినప్పటికీ మల్లెపూలు ధరిస్తే ఆరోగ్యపరంగా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మహిళలు పూలు పెట్టుకోవడం అనేది మన ఇండియాలోనే మొదలైంది. దీని వెనుక … Read more

మ‌హిళ‌లు ఈ ఆహారాల‌ను తింటే చాలా దృఢంగా ఉంటారు..!

మహిళలు ఎంత స్ట్రాంగ్ గా ఉంటే కుటుంబం అంత బాగుంటుందని పెద్దలు అంటున్నారు. అది నిజమే..కుటుంబం కోసం నిత్యం పోరాడే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి..అందుకోసం మంచి ఆహారాన్ని తీసుకోవాలి.మహిళల శరీర పనితీరు సక్రమంగా పనిచేయాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను వారు కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. వాటిలో కొన్ని ఆహారాలను ఒకసారి చూద్దాం.. ట‌మాటాల‌లో ఉండే లెకోపీన్ అనే పిగ్మెంట్ బ్రెస్ట్ క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా సమర్థవంతంగా అడ్డుకుంటుందని ఎంత మందికి తెలుసు. అంతేకాదు టొమాటో … Read more

నైట్ షిఫ్ట్ చేస్తున్న మ‌హిళ‌లూ.. జాగ్ర‌త్త‌.. ఇది ఒక్క‌సారి చ‌ద‌వండి..!

మహిళా ఉద్యోగులు షిఫ్ట్ డ్యూటీలు చేసేవారు నెలకు మూడు లేదా అంతకు మించి నైట్ షిఫ్ట్ లు చేస్తే టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశం వుందని ఒక తాజా పరిశోధన తెలుపుతోంది. ఈ స్టడీని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నిర్వహించింది. అనేక సంవత్సరాలపాటు రోటేటింగ్ నైట్ షిప్ట్ చేసే మహిళలకు బరువు సంతరించుకోవడంతోపాటు టైప్ 2 డయాబెటీస్ వస్తుందని రీసెర్చి వెల్లడించింది. ఈ రిస్కు వారి నైట్ షిఫ్ట్ సంవత్సరాల తరబడి కొనసాగుతున్న … Read more

మ‌హిళ‌లు క‌చ్చితంగా ఏదో ఒక ర‌త్నం ధ‌రించాల్సిందే.. ఎందుకంటే..?

ఇప్పుడు కాలం మారింది..దాంతో పాటే ఆచార వ్యవహారాలు కూడా మారయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..చాలా మంది రంగు రాళ్లను స్టైల్ కోసం వాడుతున్నారు. పెట్టుకున్న వాల్లే రెండు మూడు ధరిస్తూ కనిపిస్తున్నారు. అయితే ఈ సంప్రదాయ పురాతన కాలం నుంచే ఉంది..ఒకప్పుడు ఆడవాళ్ళూ పూర్వం ఆడ వాళ్లు ముత్యం, పగడం, నల్ల పూసలు, రవ్వలు,వజ్రాలు సౌభాగ్య ప్రదము అని తప్పని సరిగా ధరించాలి అని పెద్దలు చెబుతుండేవారు. మంచి వస్తు ధారణ ప్రభావంగా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. … Read more