చాణక్య నీతి: భార్య తమ భర్త వద్ద ఈ విషయాలను తప్పక దాచిపెడుతుందట.. అవేంటంటే..?
అపర చాణక్యుడిగా పేరుగాంచిన ఆచార్య చాణక్యుడి గురించి మనం కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆచార్య చానక్యుడు తన వ్యూహాలు, నైపుణ్యాలతో ఒక సామ్రాజ్యాన్ని విజయవంతంగా నడిపించడంలో సక్సెస్ అయ్యారు. చాణక్యుడు తన జీవితకాలంలో ఒక గొప్ప పుస్తకాన్ని రచించారు. కేవలం తను రాజకీయాలే కాకుండా, ఆర్థికపరమైన శాస్త్రంలో, తత్వశాస్త్రం ద్వారా ఎన్నో విలువైన విషయాలను వివరించారు. తన నీతి శాస్త్రంలో పేర్కొన్న అద్భుతమైన విషయాలు నేటి తరానికి కూడా ఎంతో ప్రేరణగా నిలుస్తాయి అనడంలో … Read more









