పురుషుడు వర్జినో, కాదో స్త్రీలు ఇలా తెలుసుకోవచ్చు..!
ప్రేమించుకునే యువతీ యువకులైనా, కాబోయే వధూ వరులైనా తమ భాగస్వామి పవిత్రంగా ఉండాలనే కోరుకుంటారు. ఎవరితోనూ ఎలాంటి శారీరక సంబంధాలు కలిగి ఉండరాదనే వారు ఆశిస్తారు. అయితే అందరూ ఆశించినట్టుగా కొన్ని జంటలకు మాత్రం జరగదు లెండి. అది వేరే విషయం. అయితే ఏ జంటను తీసుకున్నా అందులో స్త్రీ కన్నె అవునో, కాదో పురుషుడు కచ్చితంగా చెప్పేస్తాడు. కానీ స్త్రీలకు మాత్రం పురుషుడు కన్నె అవునో, కాదో గుర్తించడం కష్టతరమవుతుంది. ఆ క్రమంలోనే కొందరు తమ … Read more









