Snake In Sleep : కలలో పాములు పదే పదే వస్తున్నాయా ? దానికి అర్థం ఏమిటో తెలిస్తే షాక్ అవుతారు..!

Snake In Sleep : మ‌న‌కు రోజూ అనేక ర‌కాల క‌ల‌లు వ‌స్తుంటాయి. వాటిల్లో కొన్ని క‌ల‌లు మ‌న‌ల్ని భ‌య‌పెడుతుంటాయి. కొన్ని క‌ల‌లు మ‌న‌కు రోజూ నిత్య జీవితంలో ఎదుర‌య్యే సంఘ‌ట‌న‌లకు చెందిన‌వి అయి ఉంటాయి. అయితే క‌ల‌లో కొన్ని సార్లు వివిధ ర‌కాలు జంతువులు, జీవులు క‌నిపిస్తుంటాయి. వాటిల్లో పాము ఒక‌టి. క‌ల‌లో పాము క‌నిపిస్తే కీడు జ‌రుగుతుందని కొంద‌రు భావిస్తారు. కానీ శాస్త్రాలు చెబుతున్న ప్ర‌కారం ఇది అన్ని సంద‌ర్భాల్లోనూ జ‌ర‌గ‌దు. ఈ క్ర‌మంలోనే … Read more

ప‌సుపుతో ఎన్ని ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా ?

భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి ప‌సుపును ఉప‌యోగిస్తున్నారు. దీన్ని వంట‌ల్లోనే కాక ఔష‌ధంగా కూడా ఉప‌యోగిస్తారు. ప‌సుపులో యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ వైర‌ల్‌, యాంటీ ఫంగ‌ల్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల అనేక వ్యాధుల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. గాయాలు కూడా త్వ‌ర‌గా మానుతాయి. ఈ క్ర‌మంలోనే ప‌సుపుతో ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రి నిద్రించ‌డానికి ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో చిటికెడు ప‌సుపు, కొద్దిగా మిరియాల … Read more

Guava As Naivedyam : జామ పండ్ల‌ను నైవేద్యంగా పెడితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Guava As Naivedyam : దేవుడికి మనం నిత్యం పూజ చేస్తూ ఉంటాం. పూజ చేసినప్పుడు దేవుడికి పూలు, పండ్లు పెడుతూ ఉంటాం. నైవేద్యంగా కొన్ని పండ్లను దేవుడికి పెడుతూ ఉంటాం. అయితే దేవుడికి పండ్లను నైవేద్యం పెట్టినప్పుడు చాలామంది జామపండుని, ద్రాక్ష పండ్లను ఇలా ఏ పండు ఉంటే ఆ పండ్లని నైవేద్యంగా పెడుతూ ఉంటారు. అయితే పూజా కార్యక్రమంలో నైవేద్యం పెట్టడం వలన గౌరవ మర్యాదలతోపాటు సిరిసంపదలు కూడా పెరుగుతాయని జ్యోతిష నిపుణులు అంటున్నారు. … Read more

బ్రహ్మ ముహూర్తంలో 48 రోజుల పాటు ఈ దీపం వెలిగిస్తే?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంట్లో లేదా దేవాలయంలో దీపారాధన చేయడం ఒక ఆచారంగా వస్తోంది.అయితే కొన్ని ప్రత్యేకమైన రోజులలో లేదా పర్వదినాలలో మనం ఆలయాలను దర్శించినప్పుడు ఆలయంలో ఉసిరి దీపం వెలిగించడం చూస్తుంటాము. అయితే ఉసిరి దీపం వెలిగించడం వెనుక ఉన్న కారణం ఎవరికీ తెలియదు. ఉసిరి దీపం అంటే శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ప్రతి శుక్రవారం ఉదయం బ్రహ్మ ముహూర్తం లోని … Read more

డ్రాగన్‌ ఫ్రూట్‌ను తరచూ తింటే కలిగే అద్భుతమైన లాభాలివే..!

మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల పండ్లలో డ్రాగన్‌ ఫ్రూట్‌ ఒకటి. ఇది ఒకప్పుడు చైనా నుంచి దిగుమతి అయ్యేది. కానీ ఇప్పుడు డ్రాగన్‌ ఫ్రూట్‌ను మన దేశంలోనూ పండిస్తున్నారు. దీన్ని చూసేందుకు పింక్‌ రంగులో ఉంటుంది. పైన తొడిమలు ఉంటాయి. లోపల తెల్లగా నల్లని విత్తనాలను కలిగి ఉంటుంది. ఇది భలే రుచిగా ఉంటుంది. ఈ క్రమంలోనే డ్రాగన్ ఫ్రూట్‌ను తరచూ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. డ్రాగన్ ఫ్రూట్‌ బరువు … Read more

రూ.10వేల పెట్టుబ‌డితో చేసే వ్యాపారాలు ఇవి.. ల‌క్ష‌లు సంపాదించ‌వ‌చ్చు..!

ఎక్కువమంది, ఈ రోజుల్లో వ్యాపారాలపై శ్రద్ధ పెడుతున్నారు. వ్యాపారం చేసి, మంచిగా లాభాలని పొందడానికి చూస్తున్నారు. మీరు కూడా, ఏదైనా బిజినెస్ ని స్టార్ట్ చేయాలని.. ఏ బిజినెస్ చేయాలో తెలియక ఆలోచనలో పడ్డారా..? అయితే, మీకోసమే ఇక్కడ కొన్ని బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి. రూ.10 వేలుతో మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు. మంచిగా రాబడని పొందవచ్చు. అంత తక్కువ పెట్టుబడి తో, ఎలాంటి బిజినెస్ లు చేయొచ్చు అనే దాని గురించి పూర్తి వివరాలు … Read more

Aratikaya Podi Kura : అరటికాయ పొడి కూర తయారీ ఇలా.. ఈ విధంగా చేస్తే.. ఇష్టంగా తింటారు..

Aratikaya Podi Kura : మనకు అందుబాటులో ఉన్న పలు రకాల కూరగాయల్లో కూర అరటి కాయలు ఒకటి. వీటిని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. కానీ వీటిని ఉపయోగించి సరైన రీతిలో కూర చేయాలేకానీ ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. ఈ క్రమంలోనే కూర అరటికాయలతో మనం పొడి కూరను కూడా తయారు చేయవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కూర అరటికాయ పొడి కూర తయారీకి … Read more

Toxins In Body : ఈ పండ్లని తీసుకుంటే.. శరీరంలోని విష ప‌దార్థాలు బయటకి వచ్చేస్తాయి..!

Toxins In Body : పండ్లు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రకరకాల పోషక పదార్థాలు అందుతాయ‌న్న విషయం మనకి తెలుసు. అయితే, కొన్ని పండ్లు తీసుకుంటే, జీర్ణ ప్రక్రియ బాగుంటుంది. శరీరంలో టాక్సిన్స్ ని బయటికి పంపించేసే పండ్లు కూడా ఉన్నాయి. మరి శరీరంలో టాక్సిన్స్ ని బయటికి పంపించే పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పండ్లు తీసుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది. అలాగే శరీరంలో టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. ఆపిల్స్ ఆరోగ్యానికి చాలా … Read more

Blood : శ‌రీరంలో ర‌క్తం త‌క్కువ‌గా ఉందా.. ర‌క్తం అమాంతంగా పెర‌గాలంటే.. వీటిని తీసుకోవాలి..

Blood : ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల‌లో రక్త హీనత ఒక‌టి. శ‌రీరంలో సరిగ్గా రక్తం ఉండక ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. రక్తం సరిపోయేంతగా లేకపోవడం వల్ల బలం తక్కువవడం, ఎటువంటి పని చేయలేకపోవడం లాంటి సమస్యలు వస్తుంటాయి. అయితే చాలామంది రక్తాన్ని పెంచుకోవడం కోసం ఇంగ్లిష్ మందులను వాడుతుంటారు. ట్యాబ్లెట్లు వేసుకొని రక్తాన్ని పెంచుకుంటుంటారు. కానీ ప‌లు వంటింటి చిట్కాలతోనే ఒంట్లో రక్తాన్ని పెంచుకోవచ్చు. ఒక్క ట్యాబ్లెట్ కూడా వేసుకోవాల్సిన అవసరం … Read more

ఈ 3 లక్షణాలు కనబడుతున్నాయా.. అయితే అది డయాబెటిస్ అని అర్థం!

సాధారణంగా మనం ఏదైనా జబ్బు చేస్తే ముందుగా వ్యాధి లక్షణాలు మనలో కనపడతాయి. ఆ లక్షణాలను బట్టి వ్యాధి నిర్ధారణ జరుగుతుంది. ఈ విధంగానే మన శరీరంలో డయాబెటిస్ కొన్ని సంకేతాలు స్పష్టంగా తెలియజేస్తాయి. ఈ క్రమంలోనే కొందరు ఆ లక్షణాలను ముందుగా గుర్తించినా,మరికొందరు గుర్తించలేరు. మరి మన శరీరంలో డయాబెటిస్ కు సంబంధించిన లక్షణాలు ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. *ఒక వ్యక్తి టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ బారిన పడ్డారంటే వారిలో … Read more