గొంతు నొప్పి, దగ్గును తగ్గించే అద్భుతమైన చిట్కాలు..!
ఈ సీజన్‌లో చాలా మంది గొంతు నొప్పి, జలుబు, దగ్గు వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. ఇప్పుడున్న ఆహారపు అలవాట్ల వలనో లేక కాలుష్యం వలనో ఆరోగ్య సమస్యలు ఏర్పడి ఇబ్బంది పడతారు. అయితే ఇలాంటివి తగ్గడానికి ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో ప్రయత్నం చేయాలి. గొంతు నొప్పి, దగ్గు తగ్గడానికి ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో కొన్ని చిట్కాలు తెలుసుకుందాం. నల్ల యాలుకలలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉండడం వలన అవి గొంతు నొప్పిని … Read more









