చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంలో చికెన్ ప‌కోడీల‌ను తింటే.. ఆహా.. ఆ టేస్టే వేరుగా ఉంటుంది..!

చికెన్‌తో స‌హజంగానే చాలా మంది ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తుంటారు. చికెన్ కూర‌, వేపుడు, బిర్యానీ, పులావ్‌.. ఇలా ర‌క‌ర‌కాల వంట‌ల‌ను వండుతుంటారు. అయితే చికెన్‌తో మ‌నం స్నాక్స్ కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వాటిల్లో చికెన్ ప‌కోడీ కూడా ఒక‌టి. దీన్ని స‌రిగ్గా చేయాలే కానీ.. ఎంతో రుచిగా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంలో వేడిగా వీటిని తింటే వ‌చ్చే మ‌జాయే వేరు. ఇక చికెన్ ప‌కోడీల‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. చికెన్ … Read more

Varahi Mantram : ఉదయం నీళ్ళు తాగేటప్పుడు ఇలా చేశారంటే.. మీ ఇంట్లో డబ్బుకి కొదవే ఉండదు..!

Varahi Mantram : ప్రతి ఒక్కరికి కూడా మంచే జరగాలని ఉంటుంది. సమస్యలు ఏమి లేకుండా సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలని ఉంటుంది. నిజానికి ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక సమస్య కలుగుతూనే ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలు ఇలా ఏదో ఒకటి ఉంటుంది. ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్యల్లో ఆర్థిక ఇబ్బందులు ఒకటి. ఆర్థిక ఇబ్బందులతో చాలా మంది సతమతమవుతూ ఉంటారు. అయితే ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడాలన్నా … Read more

రోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను త‌ప్ప‌క తాగాలి.. అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు..!

మనం ఆహారంలో భాగంగా తీసుకునే వాటిల్లో క్యారెట్ కూడా ఒక‌టి. ఇది మ‌నందరికీ సుప‌రిచిత‌మే. మ‌నం వంట‌ల్లో త‌రుచూ క్యారెట్ ను వాడుతూ ఉంటాం. అలాగే కొంద‌రూ దీనిని నేరుగా కూడా తింటూ ఉంటారు. కేవ‌లం వంట‌ల్లోనే కాకుండా క్యారెట్ ను జ్యూస్ గా కూడా చేసుకుని తాగ‌వ‌చ్చు. రోజూ క్యారెట్ జ్యూస్ ను తాగ‌డం వ‌ల్ల మ‌నం అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. క్యారెట్ జ్యూస్ ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల క‌లిగే … Read more

నందీశ్వరుడి కొమ్ముల మధ్యలో నుంచి శివుడిని ఎందుకు దర్శించుకుంటారో తెలుసా ?

మనం శివాలయానికి వెళ్లగానే అక్కడ మనకు శివలింగం ముందు నందీశ్వరుడు దర్శనమిస్తాడు. శివాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా నంది దర్శనం చేసుకున్న తరువాతనే శివదర్శనం చేసుకోవాలి. ఈ క్రమంలోనే కొందరు నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని చూస్తూ ప్రార్థిస్తారు. ఈ విధంగా శివుడిని దర్శించడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే శివుడిని ఈ విధంగా నందీశ్వరుడి కొమ్ముల మధ్య నుంచి ఎందుకు దర్శించుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం. నందీశ్వరుడు పరమశివుడికి పరమ భక్తుడు. అదేవిధంగా శివుడి వాహనం కూడా … Read more

ఏ రూపంలో ఉన్న గ‌ణ‌ప‌తిని పూజిస్తే.. ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయో తెలుసా..?

హిందువులు ఏ శుభ‌కార్యం చేసినా.. పూజ చేసినా ముందుగా గ‌ణ‌ప‌తినే పూజిస్తారు. ఎందుకంటే ఆయ‌న విఘ్నేశ్వ‌రుడు. క‌నుక విఘ్నాలు క‌ల‌గ‌కుండా చూస్తాడు. మ‌నం త‌ల‌పెట్టే ప‌ని విజ‌య‌వంతంగా పూర్తి కావాల‌ని ముందుగా గ‌ణ‌ప‌తికే పూజ చేస్తారు. అలా పూజ చేసేలా ఆయ‌న‌కు వ‌రం ఉంటుంది. అయితే వివిధ ర‌కాల రూపాల్లో ఉండే గ‌ణ‌ప‌తిని పూజిస్తే భిన్న ఫ‌లితాలు క‌లుగుతాయి. ఏయే రూపాల్లో ఉండే గ‌ణ‌ప‌తిని పూజిస్తే.. ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. హరిద్ర గణపతిని పూజగదిలో … Read more

ఉద‌యం నిద్ర లేచిన వెంట‌నే ఇలా చేయండి.. ల‌క్ష్మీ దేవి వరిస్తుంది.. అన్నీ శుభాలే క‌లుగుతాయి..!

హిందూ ధర్మం ప్రకారం ఉదయం లేచిన తర్వాత ఈ కొన్ని పనులు చేస్తే చాలా మంచి జరుగుతుంది. ఉదయాన్నే మనిషి దయనందిన జీవితంలో అలవాట్లు అనేవి ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. పైగా మన అలవాట్ల మీద మన వ్యక్తిత్వం కూడా ఆధారపడి ఉంది. ముఖ్యంగా లైఫ్ లో ఎలాంటి సమస్యలు కూడా లేకుండా ఉండాలంటే ఈ అయిదు అలవాట్ల ని తప్పకుండా పాటించండి. ఉదయం లేచిన వెంటనే హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం అత్యంత పతివ్రతలైన … Read more

అధిక బ‌రువు తగ్గాలంటే.. ఈ సూచ‌న‌ల‌ను త‌ప్ప‌క పాటించాలి..!

అధిక బ‌రువు స‌మ‌స్య ప్ర‌స్తుతం చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. దీని బారి నుంచి బ‌య‌ట ప‌డేందుకు చాలా మంది ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. జిమ్‌లు చేయ‌డం, యోగా, వాకింగ్‌, ఇత‌ర వ్యాయామాలు చేయ‌డం.. డైటింగ్‌.. వంటివి పాటిస్తున్నారు. అయితే వీటితోపాటు కింద తెలిపిన సూచ‌న‌ల‌ను కూడా పాటించాలి. అప్పుడే బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గ‌గలుగుతారు. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు నిత్యం అన్ని ర‌కాల పోష‌కాలు అందేలా చూసుకోవాలి. … Read more

Pacha Karpuram : ప‌చ్చ క‌ర్పూరానికి అంత శ‌క్తి ఉందా.. ఇలా చేస్తే ధ‌నాక‌ర్ష‌ణ క‌లుగుతుంది..!

Pacha Karpuram : పచ్చ కర్పూరానికి చాలా శక్తి ఉందని చాలా మందికి తెలియదు. ఇంట్లో దుష్ట శక్తుల్ని తొలగించడానికి పచ్చ కర్పూరాన్ని వాడడం మంచిది. పచ్చ కర్పూరం నుండి సువాసన వస్తుంది. ఇంట్లో పచ్చ కర్పూరాన్ని పెట్టడం వలన లక్ష్మీ దేవి ఆ ఇంట ఉంటుంది. చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతూ వుంటారు. అలాంటి వారు ఈ విధంగా పచ్చకర్పూరంని ఉపయోగిస్తే మంచిది. లక్ష్మీ దేవి పటం ముందు గాజు పాత్రలో నీటిని … Read more

క‌డుపులో మంట‌గా ఉందా.. అయితే ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించండి..!

ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్న స‌మ‌స్య‌ల్లో అసిడిటీ కూడా ఒక‌టి. దీని వ‌ల్ల క‌డుపులో మంట‌గా ఉంటుంది. ఏమీ స‌హించ‌దు. అసిడిటీ అనేక కార‌ణాల వ‌స్తుంది. కార‌ణాలు ఏమున్న‌ప్ప‌టికీ ఇది వ‌స్తే ఒక ప‌ట్టాన త‌గ్గ‌దు. అయితే దీన్ని త‌గ్గించుకునేందుకు చాలా మంది ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడుతుంటారు. అలా కాకుండా కింద తెలిపిన స‌హ‌జ సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటిస్తే.. అసిడిటీని సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. ఇక ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అసిడిటీ … Read more

Jabardasth Naresh : జ‌బ‌ర్ద‌స్త్ న‌రేష్ అస‌లు వ‌య‌స్సు ఎంతో తెలుసా ? ఆయ‌న గురించి తెలిస్తే బాధ‌ప‌డ‌తారు..!

Jabardasth Naresh : బుల్లితెర‌పై ఎంతో స‌క్సెస్ అయిన జ‌బ‌ర్ద‌స్త్ షో గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇందులో చాలా మంది క‌మెడియ‌న్లు త‌మ స‌త్తా చాటారు. కొంద‌రు సినిమాల్లోనూ చాన్స్‌ల‌ను ద‌క్కించుకుంటున్నారు. ఇక కొంద‌రు ఈ షో ద్వారా బాగా పాపుల‌ర్ అయ్యారు. అలాంటి క‌మెడియ‌న్ల‌లో న‌రేష్ ఒక‌రు. ఈయ‌న చేసే కామెడీ అద్భుతంగా ఉంటుంది. ఈయ‌న కామెడీ టైమింగ్‌తోపాటు పంచ్‌ల‌కు ప్రేక్ష‌కులు ఫిదా అవుతుంటారు. ఈ క్ర‌మంలోనే న‌రేష్ చేసే కామెడీ … Read more