పూజ చేసేటప్పుడు ఆవలింతలు, తుమ్ములు, చెడు ఆలోచనలు వస్తున్నాయా..? అయితే ఏం జ‌రుగుతుంది..?

భక్తి శ్రద్ధలతో భగవంతుడిని ఆరాధిస్తే కచ్చితంగా మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. భగవంతుడి ఆశీస్సులు కలిగి అంతా మంచే జరుగుతుంది. పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలని పాటించాలి. పూజ చేసే సమయంలో నిద్ర, ఆవలింతలు, కన్నీళ్లు, చెడు ఆలోచనలు వస్తే ఏం జరుగుతుంది.. అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొంతమంది భగవంతుడిని పూజించేటప్పుడు కన్నీళ్లు, ఆవలింతలు, నిద్ర, తుమ్ములు, చెడు ఆలోచన లాంటివి వస్తూ ఉంటాయి. అయితే అలా జరగడం … Read more

Ancestors In Dreams : చ‌నిపోయిన పెద్ద‌లు, పూర్వీకులు క‌ల‌లో క‌నిపిస్తే దాని అర్థం ఏమిటో తెలుసా..?

Ancestors In Dreams : సాధార‌ణంగా ఎవ‌రికైనా చ‌నిపోయిన త‌మ పూర్వీకులు, పెద్ద వారు క‌ల‌లో క‌నిపించడం స‌హ‌జ‌మే. అయితే ఇలా వారు క‌ల‌లో క‌నిపిస్తే దానికి అనుగుణంగా ఒక్కొక్క‌రు ఒక్కో అర్థం చెబుతుంటారు. చ‌నిపోయిన వారికి క‌ర్మ‌లు స‌రిగ్గా చేయ‌లేదేమో, అందుకే వారు క‌ల‌లో క‌నిపిస్తున్నారు అని ఒక‌రంటారు. ఇంకొంద‌రైతే చ‌నిపోయిన వారికి మీరంటే బాగా ప్రేమ ఉందేమో, లేదంటే ద్వేషం ఉందేమో అందుకే త‌ర‌చూ క‌ల‌లోకి వ‌స్తున్నారు అని అంటారు. మ‌రికొంద‌రు ఇంకా వేరే … Read more

Evil Spirit In Home : ఇంట్లో దుష్టశక్తి ఉందని ఎలా చెప్పవచ్చు..? ఇలా ఉంటే మాత్రం దుష్టశక్తి ఉన్నట్టే..!

Evil Spirit In Home : ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని అనుకుంటారు. ఎవరూ కూడా దురదృష్టం కలగాలని చెడు జరగాలని అనుకోరు. మంచి, చెడు మన చేతుల్లో లేదని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు. రెండు కూడా మన చేతుల్లోనే ఉన్నాయి. అయితే దుష్టశక్తులు ఉన్నాయని ఎలా చెప్పొచ్చు అనే విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.. ప్రతి నిర్మాణానికి పాజిటివ్ ఎనర్జీ కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ ఉంటుంది. … Read more

Raw Coconut : ప‌చ్చి కొబ్బ‌రిని రోజూ తింటే.. ఏం జ‌రుగుతుందో తెలిస్తే.. ఆశ్చ‌ర్య‌పోతారు..!

Raw Coconut : చాలా మంది కొబ్బ‌రి నీటిని తాగేందుకే అధిక ప్రాధాన్య‌త‌ను ఇస్తుంటారు. కానీ ప‌చ్చి కొబ్బ‌రిని తినేందుకు ఏ మాత్రం ఆస‌క్తిని చూపించ‌రు. కానీ ప‌చ్చి కొబ్బ‌రిలోనూ మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే ఎన్నో ముఖ్య‌మైన పోష‌కాలు ఉంటాయి. ప‌చ్చి కొబ్బ‌రిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు పోష‌కాలు అందుతాయి. అలాగే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలోనే త‌ర‌చూ ప‌చ్చి కొబ్బ‌రిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

చైనా సైనికులు త‌మ కాల‌ర్స్‌కి ఇలా పిన్స్‌ను ఎందుకు పెట్టుకుంటారో తెలుసా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

క్ర‌మ‌శిక్ష‌ణ అంటే మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చేది సైనికులు. వారు అత్యంత క‌ఠిన దిన‌చ‌ర్య‌ను పాటిస్తారు. వారు పాటించే అల‌వాట్లు, దిన‌చ‌ర్య అన్నీ వాళ్ల‌ను అల‌ర్ట్‌గా క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ఉంచుతాయి. దీంతో వారు త‌మ బాధ్య‌త‌ల‌ను స‌క్ర‌మంగా నెర‌వేరుస్తారు. సైనికులకు ఉన్న‌న్న క‌ఠిన నియ‌మాలు, ప‌ద్ధ‌తులు ఎవ‌రికీ ఉండ‌వు.. అంటే అతిశ‌యోక్తి కాదు. అయితే సైనికుల విష‌యానికి వ‌స్తే ఆయా దేశాలు భిన్న ప‌ద్ధ‌తుల్లో త‌మ సైనికుల‌కు శిక్ష‌ణ‌ను అందిస్తుంటాయి. దేశాన్ని బ‌ట్టి త‌మ సైనికుల‌కు శిక్ష‌ణ ఇచ్చే … Read more

Pears : ఈ పండు దొరికితే అసలు వదలకండి..! ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ కి ఇది అద్భుతమైన ఆహారం..!

Pears : ఈ పండు మనకి వర్షాకాలంలో అధికంగా లభిస్తుంది. ప్రజలు ఈ పండును తినడానికి పెద్దగా ఆసక్తి చూపించ‌రు. కానీ దీనిలో ఉండే పోషక విలువలు తెలిస్తే ఆరోగ్య ప్రేమికులు ఎవరూ తినకుండా ఉండలేరు. ఆ పండే పియర్స్. ఈ పియర్స్ ను తెలుగులో బేరి పండు అంటారు. యాపిల్ కంటే ఎక్కువ తియ్యగా, ఎక్కువగా ఫైబర్ ఉండే పండు ఇది. అంతేకాకుండా దీనిలో నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇందులో పుష్కలంగా పోషకాలు … Read more

నిద్ర లేవగానే ఇలా చేస్తే సంపద మీ వెంటే..!

సాధారణంగా చాలా మంది ప్రతి రోజూ ఎంతో కష్టపడుతున్నప్పటికీ వారిలో ఏ విధమైనటువంటి ఆర్థిక ఎదుగుదల ఉండదు. కష్టపడి డబ్బులు సంపాదించిన డబ్బులు అనవసరంగా ఖర్చుకావడం లేదా అనారోగ్య సమస్యల కారణంగా అధిక డబ్బులు వృథా కావడం వంటివి జరుగుతుంటాయి. ఈ విధంగా అనవసరంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనే వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సంపద కలగాలంటే ప్రతి రోజూ ఉదయం నిద్ర లేవగానే ఈ పద్ధతులను పాటించాలి. దీంతో సంపద కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ప్రతి … Read more

Karma Phalalu : పూర్వ జ‌న్మ క‌ర్మ ఫ‌లాలు ఈ జ‌న్మ‌లో ఎలా ప్ర‌భావం చూపుతాయో తెలుసా..?

Karma Phalalu : ఒక రాజు ఉండేవారు. ఆ రాజు శివ భక్తుడు. శివుడి మీద ఉన్న భక్తితో కోటలో శివాలయాన్ని కట్టించాడు. పైగా బ్రాహ్మణుడిని పెట్టి రోజూ పూజలు జరిపించేవాడు. ఆ బ్రాహ్మణుడు కూడా భక్తి శ్రద్ధలతో రోజూ పూజలు చేసేవాడు. ఆ బ్రాహ్మణుడి భక్తికి మెచ్చి రాజు విలువైన కానుకలని పిలిచి ఇచ్చారు. కానీ వాటిని స్వీకరించకుండా తిరస్కరించాడు. ఆ బ్రాహ్మణుడు కేవలం అతనికి ఉన్న దానితోనే తృప్తి పడేవాడు. కాలం గడిచింది. ఒకరోజు … Read more

దెయ్యాలు మ‌న చుట్టూ ఉంటే ఎలాంటి సూచ‌న‌లు క‌నిపిస్తాయో తెలుసా ?

చ‌నిపోయిన వారి ఆత్మ‌లు మ‌న చుట్టే తిరుగుతాయ‌ని, మ‌నతోనే ఉంటాయ‌ని చెబుతారు. ఆత్మ‌ల‌నే దెయ్యాలు కూడా అని పిలుస్తారు. కోరిన కోర్కెలు నెర‌వేర‌ని వారి ఆత్మ‌లు దెయ్యాలుగా మారి అలాగే ఈ లోకంలో ఉంటాయ‌ని అంటారు. అయితే దెయ్యాలు నిజంగా ఉంటే అవి మ‌న ద‌గ్గ‌రే ఉంటే ఎలాంటి సూచ‌న‌లు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. * దెయ్యాలు విద్యుత్ శ‌క్తిని ప్ర‌భావితం చేస్తాయి. అందువ‌ల్ల అవి మ‌న స‌మీపంలో ఉంటే విద్యుత్‌లో హెచ్చు త‌గ్గులు వ‌స్తాయి. బ‌ల్బులు … Read more

Heart Blocks : వీటిని రోజూ తీసుకోండి.. హార్ట్ బ్లాక్స్ ఏర్ప‌డ‌వు.. హార్ట్ ఎటాక్ రాదు..!

Heart Blocks : ఈ రోజుల్లో చాలామంది గుండెపోటుతో బాధపడుతున్నారు. హృదయ సంబంధిత సమస్యల వలన చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సరైన ఆహార పదార్థాలను తీసుకుంటే, గుండెపోటు వంటి బాధలు ఉండవు. మంచి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోవడం, సరైన జీవన విధానాన్ని ఫాలో అవ్వడం వలన ఆరోగ్యం బాగుంటుంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా కలగవు. ఎక్కువ మంది అధిక కొవ్వులు ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటున్నారు. కొవ్వు వలన గుండెకి దారి తీసే రక్తనాళాలు … Read more