Bad Works : చాలా మంది తెలియక చేసే అమంగళకరమైన పనులు ఇవే.. ఇలా చేశారంటే దరిద్రమే..!

Bad Works : చాలామంది తెలియకుండా కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు ఎక్కువ మంది చేసే తప్పులు ఇవే మరి మీరు కూడా తప్పులు చేస్తున్నారో లేదో చూసుకుని ఇక నుండి ఆ తప్పులను చేయకుండా చూసుకోండి. మరి ఇక ఎలాంటి తప్పులను చేయకూడదనే విషయాన్ని చూసేద్దాం. ఎప్పుడు కూడా ఇంట్లో పగిలిన అద్దాన్ని ఉంచకండి ఇంట్లో పగిలిన అద్దం ఉంటే నెగటివ్ ఎనర్జీ వస్తుంది. భర్త ఎప్పుడూ కూడా భార్య తిన్న ఎంగిలి కంచాన్ని పట్టుకోకూడదు … Read more

Water In Bucket : బ‌కెట్‌లో నీళ్ల‌ను నింపి వంట గ‌దిలో ఇలా పెడితే..?

Water In Bucket : చాలామంది తెలియక కొన్ని పొరపాట్ల‌ని చేస్తూ ఉంటారు. అలాంటి పొరపాట్లని అస్సలు చేయకూడదు. ఇటువంటివి అస్సలు ఎవరు కూడా చేయకూడదు. మరి ఎటువంటి పొరపాట్లని చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడే చూసేద్దాం. మంచం మీద కూర్చుని తినడం అస్సలు మంచిది కాదు. ఇంట్లో అశాంతి కలుగుతుంది. మంచం మీద కూర్చుని భోజనం చేయడం వలన అనేక రకాల వ్యాధులు కూడా వస్తాయి. కాబట్టి ఆ అలవాటుని మానుకోవడం మంచిది. రాత్రి పూట … Read more

Surya Namaskar : సూర్య న‌మ‌స్కారాల వెన‌కున్న ర‌హ‌స్యం ఏంటి.. సైన్స్ ఏం చెబుతోంది..?

Surya Namaskar : ఉద‌యాన్నే ప్ర‌స‌రించే సూర్య కిర‌ణాల్లో ఔష‌ధ‌ గుణాలుంటాయి. ఉద‌యాన్నే శ‌రీరం, మ‌న‌సు తాజాగా ఉంటాయి. ఈ స‌మ‌యంలో సూర్యుడి కిర‌ణాలు శ‌రీరం ప‌డితే మ‌రింత ఆరోగ్యక‌రంగా ఉంటుంది. ఉద‌య కిర‌ణాల్లో విట‌మిన్ ఎ, డి లు పుష్క‌లంగా ఉండ‌టంతో చ‌ర్మ వ్యాధులు దరికి రావు. అంతే కాకుండా న‌రాల బ‌ల‌హీనత, గుండె జ‌బ్బులు కూడా త‌గ్గిపోతాయి. ఆయుర్వేదంలో సూర్య‌కిర‌ణాల‌ను చాలా ఉప‌యోగించుకుంటారు. ప్ర‌కృతి వైద్యంలో రోగికి ఉదయాన్నే సూర్య‌ర‌శ్మి తాకేలా నిలుచో బెడుతారు. … Read more

రుచికరమైన.. ఆరోగ్యకరమైన బాదం లడ్డు ఎలా తయారు చేసుకోవాలో తెలుసా?

ఎన్నో పోషకాలు కలిగిన బాదంలతో రకరకాల రెసిపీ తయారు చేసుకొని తింటుంటారు.ఏదో ఒక విధంగా తీసుకోవడం వల్ల ఎన్నో పోషకాలు మన శరీరానికి అందుతాయి. అయితే పోషకాలు కలిగినటువంటి బాదం లడ్డు ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు.. బాదం పప్పు 2 కప్పులు, చిక్కటి పాలు, నెయ్యి 5 టేబుల్ స్పూన్లు, పంచదార పొడి రెండు కప్పులు, కొబ్బరి తురుము రెండు టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా. తయారీ విధానం.. … Read more

చలికాలంలో డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్..!

చలికాలంలో తరచుగా డ్రై ఫ్రూట్స్ తినడం మంచిది, ఎందుకంటే జీడిపప్పు, వాల్‌నట్‌లు, బాదం మరియు వేరుశెనగ వంటి డ్రై ఫ్రూట్స్‌లో వేడి స్వభావం ఉంటుంది, కాబట్టి శీతాకాలంలో వాటిని క్రమం తప్పకుండా తినడం మంచిది. మనలో చాలా మంది అలాంటి వాటిని తినడానికి ఇష్టపడతారు. అయితే చల్లటి వాతావరణంలో మనం ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ తింటే చాలా రకాల హాని కలుగుతుందని భారతదేశానికి చెందిన ప్రముఖ పోషకాహార నిపుణుడు నిఖిల్ వాట్స్ అన్నారు. డ్రై ఫ్రూట్స్‌లో ఆరోగ్యకరమైన … Read more

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం 2024 : ఎయిడ్స్ వ్యాధి దశాబ్దాల నాటిది, ఇప్పటి వరకు వ్యాక్సిన్ ఎందుకు తయారు చేయలేదు..?

ఎయిడ్స్ గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించడం, ఎయిడ్స్ మరియు హెచ్ఐవి మధ్య వ్యత్యాసాన్ని వివరించడం మరియు ఈ వ్యాధితో పోరాడటానికి ప్రజలకు మొత్తం సమాచారాన్ని అందించడం వంటి ఉద్దేశ్యంతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఎయిడ్స్ అనేది దశాబ్దాల నాటి వ్యాధి, కానీ ఇప్పటి వరకు దానిని నివారించడానికి టీకా అభివృద్ధి చేయలేదు. ఎయిడ్స్ వ్యాధి అంటే ఏమిటి? ఎయిడ్స్ మరియు … Read more

High BP : చిటికెడు చాలు.. జ‌న్మ‌లో బీపీ రాదు..!

High BP : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మందిని భాదిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల్లో బీపీ ఒక‌టి. దీనిని సైలెంట్ కిల్ల‌ర్ గా చెబుతూ ఉంటారు. ఎటువంటి బాధ లేకుండా మ‌నిషి ప్రాణం పోవ‌డానికి దారి తీస్తుంది ఈ బీపీ. బీపీ కార‌ణంగా మూత్ర‌పిండాలు వైఫ‌ల్యం చెందుతాయి. గుండె ఆరోగ్యం దెబ్బ‌తింటుంది. మెద‌డు ఆరోగ్యం దెబ్బ‌తింటుంది. ప‌క్ష‌వాతం రావ‌డానికి కూడా ప్రధాన కార‌ణం ఈ బీపీయే. అయితే చాలా మందిలో వారికి బీపీ ఉన్న‌ట్టుగానే తెలియ‌డం లేదు. … Read more

Taking Foods : ఇవి విరుద్ధ ఆహారాలు.. వీటిని క‌లిపి తీసుకోవ‌ద్దు..!

Taking Foods : మనం తీసుకునే ఆహారం బట్టి మన ఆరోగ్యం ఆధారపడి ఉందని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఆహారం విషయంలో చాలామంది అనేక తప్పులు చేస్తూ ఉంటారు. కొన్ని రకాల తప్పులు చేయడం వలన ఆరోగ్యం పాడవుతుంది. ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకున్నా.. కొన్ని కాంబినేషన్స్ ని తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్త పడాలి. కొన్ని ఆహార పదార్థాలు ఒకదానికొకటి పడవు. చాలామందికి ఈ విషయం తెలియక పొరపాట్లు చేస్తూ ఉంటారు. పాలు … Read more

స్త్రీలు వీటిని త‌ప్ప‌క పాటించాలి.. ఎందుకంటే..?

ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడడం సహజం. సమస్యలు లేకుండా ఎవరూ కూడా ఉండరు. అయితే మహిళలు మాత్రం వీటిని కచ్చితంగా అనుసరించాలి. ఇవి చాలా ముఖ్యమైనవి. స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీళ్లలో కొంచెం రాళ్ల ఉప్పుని వేసుకుంటే, దిష్టి మొత్తం పోతుంది. నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. అలానే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవాలంటే అరికాలిలో కాటుకని కానీ ఒక చుక్క కొబ్బరి నూనెను కానీ … Read more

Tongue Spots : నాలుక మీద మచ్చలు ఉంటే.. ఏది చెబితే అది అయిపోతుందా..?

Tongue Spots : కొంత మంది నాలుక మీద మచ్చలు ఉంటాయి. నాలుక‌ మీద మచ్చలు ఉండేవారు ఏది అంటే అది జరిగిపోతుందా..? సినిమాల్లో కానీ పెద్దలు చెప్పడం కానీ మీరు వినే ఉంటారు. నాలుక‌ మీద మచ్చలు ఉంటే, వారు చెప్పేదంతా నిజమైపోతుందని అంటూ ఉంటారు. పుట్టుమచ్చల శాస్త్రం ప్రకారం నాలుక మీద మచ్చలు ఉంటే ఏమవుతుంది..? ఆ విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. పుట్టుమచ్చల శాస్త్రం ప్రకారం నాలుక మీద మచ్చలు ఉన్న వాళ్ళకి, … Read more