Ghajini Movie : గజని సినిమాని రిజెక్ట్ చేసిన 12 మంది హీరోలు ఎవరో తెలుసా..?
Ghajini Movie : షార్ట్ టర్మ్ మెమొరీ లాస్ పేషెంట్, ఒక టాప్ మొబైల్ బిజినెస్ మెన్, మంచి ప్రేమికుడు.. ఇలా విభిన్న కోణాలను ఆవిష్కరిస్తూ హీరో సూర్య అటు తమిళం, ఇటు తెలుగు భాషల్లో సూపర్ స్టార్ గా నిలిచాడు. ఏఆర్ మురుగుదాస్ డైరెక్షన్ లో వచ్చిన ఈ డిఫరెంట్ మూవీ అప్పట్లో నిజంగా ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక నయనతార, ఆసిన్ నటన టాప్. 2005 లో ఈ సినిమా షూటింగ్ మొదలై, … Read more









