Chethabadi : మీపై ఎవ‌రైనా చేత‌బ‌డి చేశారని అనుమానంగా ఉందా.. ఇలా వ‌దిలించుకోండి..!

Chethabadi : ప్రతి ఒక్కరు కూడా, సంతోషంగా ఉండాలని అనుకుంటారు. ఎటువంటి ఆర్థిక బాధలు లేకుండా ఉండాలని కోరుకుంటుంటారు. వాస్తు ప్రకారం, మనం పాటించినట్లయితే అంతా మంచి జరుగుతుంది. ఏ ఇబ్బంది లేకుండా, సంతోషంగా ఉండొచ్చు. ఆర్థిక బాధలు కూడా వాస్తు ప్రకారం పాటించడం వలన తొలగిపోతాయి. బ్లాక్ మ్యాజిక్ లేదా చేతబడి గురించి మీరు విని ఉంటారు. ఈ మాయ నుండి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో వాస్తు ప్రకారం కొన్ని మార్గాలు ఉన్నాయి. … Read more

House Vastu : ఇంటి వాస్తు విష‌యంలో ఈ పొర‌పాట్ల‌ను చేయ‌కండి..!

House Vastu : ఇప్పటికి కూడా చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తున్నారు. వాస్తు ప్రకారం మనం పాటించడం వలన అంతా మంచే జరుగుతుంది. అయితే ఇల్లు కట్టేటప్పుడు మాత్రమే కాదు, ఇల్లు కట్టిన తర్వాత కూడా వాస్తు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఇల్లు కట్టేసిన తర్వాత ఇంట్లో ఉండేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఎలాంటి పొరపాట్లని చేయకూడదు అనేది తెలుసుకుందాం. ఇంటి ముందు ఎంత శుభప్రదంగా ఉంటే, ఆ ఇంటికి అంత మంచి జరుగుతుంది. ఇంటి … Read more

Shruti Haasan : గబ్బర్ సింగ్ మూవీలో మొద‌ట‌ శృతి హాస‌న్‌ను తీసుకోవద్దన్న బండ్ల గణేష్.. కానీ పవన్ ఏం చేశారో తెలుసా..?

Shruti Haasan : జల్సా చిత్రం తర్వాత వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ చిత్రం కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు. గబ్బర్ సింగ్ దర్శకనిర్మాతలకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. గబ్బర్ సింగ్ చిత్రానికి బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా శృతిహాసన్ … Read more

Naramukha Vinayaka : తొండం లేని గ‌ణ‌ప‌తి ఆల‌యం.. ఎక్క‌డ ఉందో తెలుసా..?

Naramukha Vinayaka : ఏ విఘ్నాలు లేకుండా మనం తలపెట్టిన కార్యం పూర్తి అవ్వాలంటే ఖచ్చితంగా మొదట మనం గణపతిని పూజించాలి. ఏదైనా పండగ అయినా, పూజ అయినా, పెళ్లి అయినా కూడా మొట్టమొదట మనం వినాయకుడిని ఆరాధిస్తూ ఉంటాము. ఆ తర్వాత మిగిలిన పనుల్ని మొదలు పెడతాము. విఘ్నాలు ఏమీ లేకుండా శ్రీకారం చుట్టిన పనులు పూర్తవ్వాలంటే ఖచ్చితంగా వినాయకుడిని పూజించాలి. వినాయకుడికి ఎన్నో ఆలయాలు ఉన్నాయి. అయితే ఏ వినాయకుడుని చూసినా వినాయకుడికి తొండం … Read more

Lord Hanuman Vehicle : హ‌నుమంతుడికి ఒంటె వాహ‌న‌మా.. అదెలాగా..?

Lord Hanuman Vehicle : ఆంజనేయ స్వామిని హిందువులు ఎంతో భక్తితో పూజిస్తారు. అయితే ఒంటె ఆంజనేయ స్వామి వాహనం అని తెలిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. దక్షిణాదిన ఆంజనేయస్వామి ఆల‌యాలలో వాహనంగా ఒంటె కనిపించడం కొద్దిగా అరుదనే చెప్పాలి. కొన్ని ప్రదేశాలలో ఆంజనేయునికి నిర్మించిన ప్రత్యేకమైన దేవాలయాలలో ఆయన ఎదురుగా ఒంటె వాహనం ఉంటుంది. ఒంటె ఆంజనేయస్వామికి వాహనంగా మారడం వెనుక ఒక పురాణ గాథ‌ ఉంది. అదేమిటంటే.. రావణుని బావమరిది దుందుభిని వాలి భీకరంగా పోరాడి … Read more

Green Color On Potatoes : ఈ రంగులో ఉన్న ఆలును తింటున్నారా.. అయితే డేంజ‌రే.. ఎందుకంటే..?

Green Color On Potatoes : నిత్యం మీరు తింటున్న ఆహారాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారా..? లేదా..? అయితే జాగ్రత్త..! ఎందుకంటే వాటిలో హానికర విష పదార్థాలు ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఒక వేళ అలాంటి ఆహారాన్ని మీరు చూడకుండా తింటే.. ఇక అంతే సంగతులు. అనారోగ్యాల పాలు కావల్సి వస్తుంది. ఒక్కోసారి అది ప్రాణాంతకంగా కూడా మారుతుంది. అయితే ఆహారంలో హానికర పదార్థాలు ఉంటే ఎలా తెలుస్తుంది..? ఎలా తెలుసుకోవాలి..? చూద్దాం పదండి. ముందుగా బంగాళాదుంపల విషయానికి … Read more

Cinnamon Powder : దాల్చిన చెక్క‌ను ఇలా 3 నెల‌లు తీసుకుంటే.. శ‌రీరంలోని కొవ్వు మొత్తం క‌రుగుతుంది..

Cinnamon Powder : సుగంధ ద్రవ్యాలకు రాణి దాల్చినచెక్క. దాల్చిన చెక్క లేని భారతీయ వంటగది దాదాపు ఉండదు. బిర్యానీ చేసేటప్పుడు సైతం దాల్చిన చెక్క ఉండాల్సిందే. లేదంటే బిర్యానికి ఉండవలసిన రుచి ఉండదు. దాల్చిన చెక్కను అలాగే తింటే కొంత తీపి, కొంత‌ ఘాటు కలిసినట్టుగా అనిపిస్తుంది. మంచి సుగంధ వాసనను కూడా దాల్చిన చెక్క విడుదల చేస్తుంది. ఆయుర్వేదంలో కూడా దాల్చిన చెక్కకు ఎంతో ప్రముఖమైన స్థానం ఉంది. దాల్చిన చెక్కను నిత్యం ఆహారంలో … Read more

Balakrishna : సింహ‌రాశి మూవీని రిజెక్ట్ చేసిన బాల‌య్య‌.. కార‌ణం ఏంటో తెలుసా..?

Balakrishna : యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా పేరున్న రాజ‌శేఖ‌ర్ గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయన ఎన్నో సినిమాల్లో న‌టించి త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక గుర్తింపును పొందారు. అయితే రాజ‌శేఖ‌ర్ కెరీర్ డ‌ల్ అయింది కానీ ఒక‌ప్పుడు ఆయ‌న తీసిన వ‌రుస సినిమాలు హిట్ అయ్యాయి. ఈ క్ర‌మంలోనే ఆయ‌న చేసిన సినిమాల్లో సింహ రాశి ఒక‌టి. అయితే ఇది వాస్త‌వానికి బాల‌య్య మూవీన‌ట‌. ఆయ‌న ఈ మూవీని చేయాల్సి ఉంది. కానీ రిజెక్ట్ … Read more

Smart Phone : మీ పాత స్మార్ట్ ఫోన్‌ను అమ్మేయ‌కండి.. దాన్ని సీసీటీవీ కెమెరాగా ఇలా మార్చుకోండి..!

Smart Phone : సాధార‌ణంగా కొత్త స్మార్ట్ ఫోన్ల‌ను కొనుగోలు చేసే వారు అప్ప‌టి వ‌ర‌కు వాడే పాత స్మార్ట్ ఫోన్‌ల‌ను విక్ర‌యిస్తుంటారు. వాటిని ఏం చేయాలో తెలియిక ఎంతో కొంత ధ‌ర‌ల‌కు అమ్మేస్తుంటారు. అయితే అంత త‌క్కువ ధ‌ర‌ల‌కు ఆ ఫోన్ల‌ను అమ్మ‌డం క‌న్నా.. వాటిని సీసీటీవీ కెమెరాల్లాగా ఉప‌యోగించుకుంటే మ‌న ఇంటికి సెక్యూరిటీ ల‌భిస్తుంది. మ‌రి మీ పాత ఫోన్‌ను సీసీటీవీ కెమెరాగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..! మీ పాత ఫోన్ లేదా … Read more

Uday Kiran : అత‌డు సినిమాను ఉద‌య్ కిర‌ణ్ వ‌ద్ద‌న్నాడా ? ఎందుకు ?

Uday Kiran : మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా వ‌చ్చిన చిత్రం.. అత‌డు. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం సాధించింది. త‌న‌దైన శైలిలో త్రివిక్ర‌మ్ ఈ మూవీని ముందుండి న‌డిపించారు. అలాగే మ‌హేష్ యాక్ష‌న్ కూడా అదిరిపోయింది. ఫైట్స్ కూడా తెగ న‌చ్చేశాయి. ఇందులో మ‌హేష్‌కు జోడీగా త్రిష న‌టించింది. కామెడీ కూడా హైలైట్ అయింది. అయితే వాస్త‌వానికి ఈ మూవీని ముందుగా ఉద‌య్ కిర‌ణ్‌తో చేయాల‌ని … Read more