Lord Shiva : శివుడు పులి చ‌ర్మాన్నే ఎందుకు ధ‌రిస్తాడో తెలుసా..?

Lord Shiva : శివుడు.. త్రిమూర్తుల‌లో ఒక‌రు. సృష్టి, స్థితి కారకులు బ్ర‌హ్మ‌, విష్ణువులైతే, అన్నింటినీ త‌న‌లో ల‌యం చేసుకునే వాడు శివుడు. ఈ క్ర‌మంలోనే శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్ట‌దు అనే మాట ప్ర‌చారంలోకి వ‌చ్చింది. అయితే శివుడు నిజానికి మ‌హాదేవుడైనా ఎప్పుడూ నిరాడంబ‌రంగానే ఉంటాడు. ఇత‌ర దేవుళ్లు వేసుకున్న‌ట్టు ఆభ‌ర‌ణాలు ధ‌రించ‌డు. పైగా శ్మ‌శానాల్లో నివ‌సిస్తాడు. ఒంటికి భ‌స్మం రాసుకుంటాడు. అయితే ఇవ‌న్నీ కాకుండా శివుడికి చెందిన విష‌యం ఇంకోటి కూడా ఉంది. … Read more

Belly Fat : కేవలం రూ.1తో మీ పొట్ట చుట్టూ ఉండే కొవ్వును మంచులా కరిగించుకోవ‌చ్చు..!

Belly Fat : ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు. అందుకోసం ఇంటి చిట్కాలని కూడా పాటిస్తూ ఉంటారు. చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉంటారు. అలానే పొట్ట చుట్టూ కొవ్వు కూడా పేరుకుపోయి, చాలామంది బాధ పడుతూ ఉంటారు. మీరు కూడా అదే సమస్యతో బాధపడుతున్నారా..? అయితే కచ్చితంగా ట్రై చేయాల్సిందే. ఇలా చేయడం వలన పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కాస్తా కరిగిపోతుంది. కొవ్వు పొట్ట చుట్టూ పేరుకుపోవడం వలన … Read more

Human Birth : రాత్రి పుడితే మంచిదా..? పగలు పుడితే మంచిదా..? ఏది మంచిదంటే..?

Human Birth : చాలామంది, పిల్లలు పుట్టిన తర్వాత మంచి, చెడు చూసుకుంటూ ఉంటారు. పుట్టిన నక్షత్రం మంచిదా కాదా..? ఇటువంటివన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు. అయితే, రాత్రి పిల్లలు పుడితే మంచిదా..? పగలు పిల్లలు పుడితే మంచిదా..? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. మరి పిల్లలు రాత్రి పుడితే మంచిదా..? పగలు పుడితే మంచిదా అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. అర్ధరాత్రి నుండి రెండు గంటల మధ్యలో పిల్లలు కనుక పుట్టినట్లయితే, ఆత్మవిశ్వాసం ఎక్కువ … Read more

Shankham : రోజూ ఇంట్లో శంఖాన్ని ఊదండి.. ఎన్ని ప్ర‌యోజనాలో తెలుసా..?

Shankham : చాలామంది ప్రశాంతంగా ఉంటుందని ఆలయాలకి వెళుతూ ఉంటారు. కొంచెం సేపు మనం ఏదైనా దేవాలయంలో గడిపితే చాలు. ఎంతో సంతోషంగా ఉంటుంది. మనసు తేలికగా ఉంటుంది. తెలియని కొత్త ఉత్సాహం కలుగుతుంది. ఏదో శక్తి మనలోకి వస్తుంది. అయితే ఆలయానికి వెళ్ళేటప్పుడు గమనిస్తే శంఖం ఊదుతూ ఉంటారు. ఎక్కువగా శివాలయాల్లో శంఖంని ఉంటారు. కొంతమంది అయితే ఇళ్లల్లో శంఖాన్ని పెట్టి ఊదుతూ ఉంటారు. అయితే అసలు ఎందుకు శంఖం ఊదాలి..? శంఖం ఊదితే ఎలాంటి … Read more

Wealth : ఈ రోజు ఈ కొమ్మను తెచ్చి బీరువాలో పెడితే.. డబ్బులు వస్తూనే ఉంటాయి..!

Wealth : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో దానిమ్మ చెట్లు ఎక్క‌డ చూసినా పెరుగుతుంటాయి. ఇవి ఎలాంటి నేల‌లో అయినా స‌రే సుల‌భంగా పెరుగుతాయి. వీటిని పెంచేందుకు పెద్ద‌గా నీళ్లు కూడా అవ‌స‌రం లేదు. దానిమ్మ పండ్ల‌ను తింటే మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే దానిమ్మ చెట్టు కొమ్మ‌ల‌కు ఆధ్యాత్మికంగా ఎంతో విలువ ఉంది. అనేక యంత్రాల‌ను వీటితోనే రాస్తారు. క‌నుక దానిమ్మ కొమ్మ‌లు మ‌న‌కు అదృష్టాన్ని, సంప‌ద‌ను తెచ్చి పెడ‌తాయ‌ని పండితులు చెబుతున్నారు. క‌నుక … Read more

Eucalyptus Oil : ఈ నూనె ఏమిటో.. దీంతో క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటో.. తెలుసా..?

Eucalyptus Oil : మీకు యూక‌లిప్ట‌స్ ఆయిల్ తెలుసా..? అదేనండీ.. మ‌న ద‌గ్గ‌ర చాలా మంది దాన్ని నీల‌గిరి తైలం అంటారు. అవును అదే. ఈ ఆయిల్ వ‌ల్ల మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు ఎన్నో క‌లుగుతాయి. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లను త‌గ్గించేందుకు ఈ తైలాన్ని ఆయుర్వేదంలోనూ ఉప‌యోగిస్తారు. మ‌రి ఈ ఆయిల్ వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా. నీల‌గిరి తైలాన్ని వాస‌న చూస్తే చాలు మాన‌సిక ప్ర‌శాంత‌త క‌లుగుతుంది. నిత్యం ఒత్తిడి, ఆందోళ‌న‌ల‌తో … Read more

భార‌త ఆర్మీలో వాడే అద్భుత‌మైన వాహ‌నాలు ఏమిటో తెలుసా ?

ప్ర‌పంచ‌వ్యాప్తంగా అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భార‌త్ కూడా ఒక‌టి. ఒక‌ప్ప‌టి క‌న్నా ఇప్పుడు భార‌త్ ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌లో అనేక దేశాల క‌న్నా మెరుగ్గా ఉంది. చైనా వంటి పెద్ద దేశానికి కూడా భార‌త్ చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది అంటే అతిశ‌యోక్తి కాదు. ఇక భార‌త ఆర్మీలో వాడే అద్భుత‌మైన వాహ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. మ‌హీంద్రా ఆర్మ‌ర్డ్ లైట్ స్పెష‌లిస్ట్ వెహిక‌ల్ మ‌హీంద్రా ఆర్మ‌ర్డ్ లైట్ స్పెష‌లిస్ట్ వెహిక‌ల్ (ASLV) బాలిస్టిక్ ర‌క్ష‌ణ‌ను అందిస్తుంది. ముందు, … Read more

Turmeric : చిటికెడు పసుపు.. బోలెడన్ని ప్రయోజనాలు..!

Turmeric : పసుసును భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే వంట ఇంటి పదార్థంగా ఉపయోగిస్తున్నారు. అయితే వాస్తవానికి దీనికి ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. పసుపు అనేక వ్యాధులను నయం చేసే వర ప్రదాయని అని ఆయుర్వేదం చెబుతోంది. ఈ క్రమంలోనే పసుపు వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. రోజూ రాత్రి నిద్రకు ముందు ఒక గ్లాస్‌ గోరు వెచ్చని పాలలో చిటికెడు పసుపు కలిపి తాగడం వల్ల ఎన్నో లాభాలు … Read more

Pineapple : పైనాపిల్‌ను తిన్న‌ప్పుడు నాలుక ప‌గులుతుంది.. అలా ఎందుక‌వుతుందో తెలుసా..?

Pineapple : మ‌న‌కు మార్కెట్‌లో త‌క్కువ ధ‌ర‌కే అందుబాటులో ఉన్న పండ్ల‌లో పైనాపిల్ ఒక‌టి. దీని వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి. ఎన్నో విట‌మిన్లు, మిన‌రల్స్ ఈ పండ్ల‌లో ఉన్నాయి. అన్ని సీజ‌న్ల‌లోనూ పైనాపిల్ మ‌న‌కు విరివిగా దొరుకుతుంది. అయితే పైనాపిల్‌ను తింటే ఎవ‌రికైనా నాలుక అంతా ప‌గిలిన‌ట్టు అవుతుంది. దీంతోపాటు నాలుక‌పై దుర‌ద కూడా పుడుతుంది. మంట వ‌స్తుంటుంది. అయితే ఇలా ఎందుకు జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. పైనాపిల్ పండును … Read more

Boxing : లైగ‌ర్ మాత్ర‌మే కాదు.. బాక్సింగ్ క‌థ‌తో వ‌చ్చిన సినిమాలు ఇవే.. ఏవి హిట్‌, ఏవి ఫ‌ట్‌.. అంటే..?

Boxing : స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాల‌కు ప్రేక్ష‌కాదర‌ణ ఎక్కువ‌గానే ఉంటుంది. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన చిత్రాలు తక్కువనే చెప్పవచ్చు. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో హీరో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం లైగర్. భారీ అంచనాల నడుమ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన మేరకు విజయం సాధించలేకపోయింది. ఇలా బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కి ఏవి … Read more