Heart Attack : గుండెపోటు వచ్చే ముందు ఈ అవయవాల్లో అసౌకర్యంగా ఉంటుంది..!
Heart Attack : చాలా మంది గుండె సమస్యలతో బాధపడుతున్నారు. గుండె ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం చాలా అవసరం. కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుండి కూడా ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టారు. ముఖ్యంగా గుండె సమస్యలు రాకుండా ఉండేందుకు అనేక రకాల పద్ధతుల్ని పాటిస్తున్నారు. ఈ మధ్య అధిక వ్యాయామం వలన కూడా గుండెపోటు కేసులు విపరీతంగా పెరిగాయి. అలాగే సరైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం వలన కూడా గుండె ఆరోగ్యం దెబ్బ తింటోంది. అయితే … Read more









